11, అక్టోబర్ 2007, గురువారం

ఆటోమేటిక్‍గా డీఫ్రాగ్‍మెంట్ చేయడానికి



హార్ద్ డిస్క్ పై చెల్లాచెదురుగా పడి ఉన్న ఫైళ్ళని ఒక క్రమపద్ధతిలో
అమర్చుకోవడానికి ’డిస్క్ డీఫ్రాగ్మెంటర్’ అనే ప్రోగ్రాముని ఉపయోగిస్తాం
కదా, అయితే దానిని ఎప్పటికప్పుడు మనం మాన్యువల్ ప్రారంభించుకోవాలి.
దీనిని దృష్టిలోనే బ్యాక్ గ్రౌండ్‍లో రన్ అవుతూ వాటన్నింటినీ ఒక క్రమపద్ధతిలో
అమర్చే Magic Defrag అనే ప్రోగ్రామ్ రూపొందించింది. యూజర్ సిస్టమ్ ఖాళీగా ఉంచినపుడు మాత్రమే ఇది రంగంలోకి దిగుతుంది. దీనివల్ల యూజర్ తన పనులు చేసుకోవడానికి ప్రాసెసింగ్ పవర్ నష్టపోవలసిన పరిస్థితి తలెత్తదు.

3 కామెంట్‌లు:

, చెప్పారు...

Sridhar garu,

Enter Your Email

Subscribe me

ani mee blog lo vundi kadha
adi ela chesukovalo chebutaara?

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

sorry for late reply sridhar..


give ur email address and subscribe. u ll get the intimations as and when new post is published in this blog.. its so easy..

, చెప్పారు...

Sridhar garu,
U misunderstood, I mean the way u kept the provision to subscribe , I too want to put in my blog so as to enable visitors to subscribe to my blog.

Can U help Me