స్ట్ర్రీమింగ్ సైట్ల నుండి పాటలను ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు (వీడియో)
రాసింది
నల్లమోతు శ్రీధర్
వర్గములు
వీడియోలు
ఆంధ్రావిలాస్.కాం, తెలుగుఎఫ్ ఎం.కాం వంటి సైట్లలో ప్లే అయ్యే పాటలను క్రింది వీడియోలో సూచించిన పద్ధతిలో మీ హార్డ్ డిస్క్ లోకి నిక్షేపంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీడియోలో తెలుగు ఆడియో వివరణ కూడా ఉంటుంది.


October 22, 2007 5:45 AM
very nice and useful post!!
thanks
October 22, 2007 5:32 PM
ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. URL Helper software అవసరమా ? పాట ప్లే చేసేటప్పుడే దాని అడ్రస్ తెలుస్తుంది కద ?
October 22, 2007 9:18 PM
both hidownload and urlhelper are
commercial software ...
October 23, 2007 10:49 PM
song play chesinapudu url helper lo url emi ravatledu ..so emina settings cheyala url helper lo...help me sridhar garu..i downloaded url helper and hi download ..
October 24, 2007 8:18 AM
URL Helperని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత మీ నెట్ వర్క్ కార్డ్ ని దానికి తెలియజేయాలి. ఆ తర్వాత ఆ ప్రక్కనే కనిపించే Capture Traffic బటన్ ని క్లిక్ చేయాలి. ఆ స్టెప్ చెప్పడం మర్చిపోయాను. సారీ సరళ గారూ!
- నల్లమోతు శ్రీధర్
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి