22, అక్టోబర్ 2007, సోమవారం

తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని పొందడం

తెలుగు వికీపీడియాలో మనకు కావలసిన సమాచారం పొందడం ఎలాగో క్రింది వీడియోలో వివరించడం జరిగింది. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.

2 వ్యాఖ్యలు:

విశ్వనాధ్ చెప్పారు...

మంచి ఉపయోగ కరమైన ప్రయత్నం చేసారు.
అభినందనలు

Unknown చెప్పారు...

చాలా బాగున్నాయి. ఎంతో ఉపయోగకరమైన ఈ వీడియోలను తయారు చేసినందుకు నెనర్లు