3, అక్టోబర్ 2014, శుక్రవారం

"Ello" Anti - Facebook సోషల్ నెట్ వర్క్ సైట్‌కి ఇన్విటేషన్లు పొంది వాడడం ఇలా!.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=op4rNxUZF_E

Anti-Facebook సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌గా Ello ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీనిలో అడ్వర్‌డైజ్‌మెంట్లు ఉండవు, మన వివరాలూ, యూసేజ్ track చెయ్యబడవు, చాలా క్లీన్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంటుంది.

ఈ సైట్లో ప్రస్తుతం ఇన్విటేషన్ ఉన్న వారు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశముంది. ఎవరి నుండీ ఇన్విటేషన్లు అవసరం లేకుంగా నేరుగా మీరు కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి. ఈ కొత్త సోషల్ నెట్‌వర్క్‌లో మీకు నచ్చిన పేరుతో అకౌంట్ త్వరగా రిజిస్టర్ చేసుకోండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=op4rNxUZF_E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

2, అక్టోబర్ 2014, గురువారం

మీ ఫోన్‌కి Pen Driveని ఇలా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z49UhHGXPSY

ఫోన్ల కోసం 16, 32 GBల microSD కార్డులు కొనాలంటే చాలా ఖర్చుపెట్టాల్సి వస్తుంది కదా. మీరు ఎక్కడికైనా భారీ మొత్తంలో సినిమాలూ, పాటలూ కాపీ చేసుకు వెళ్లాలంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన Pen Driveని మీ ఫోన్‌కి కనెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?

పెన్ డ్రైవ్‌ని ఫోన్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z49UhHGXPSY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

1, అక్టోబర్ 2014, బుధవారం

Windows 10 ఇన్‌స్టలేషన్ ఇలా.. First on Internet

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4dMvkCbAI7o

Windows 10 Technical Preview రిలీజైన గంట లోపు ఇన్ స్టలేషన్, డెమో చెయ్యబడిన వీడియో. 4 GB ఫైల్‌ని కేవలం 6 నిముషాల్లో డౌన్ లోడ్ చేసి పావుగంటలో ఇన్ స్టాల్ చేసిన చాలా వేగంగా అందించబడిన వీడియో ఇది.

మైక్రోసాఫ్ట్ సంస్థ ఈరోజు విడుదల చేసిన Technical Preview ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఇన్‌స్టాల్ చేస్తున్న అతి కొద్ది మందిలో "కంప్యూటర్ ఎరా" మేగజైన్ ఒకటి.

Windows 10 ఇన్‌స్టలేషన్ మొత్తాన్నీ ఈ వీడియోలో మీరు ప్రాక్టికల్‌గా చూడొచ్చు. Windows 10లోని ఇతర ముఖ్యమైన మార్పులను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చెయ్యడం జరుగుతుంది.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4dMvkCbAI7o

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com