3, ఏప్రిల్ 2014, గురువారం

మీ Inboxలో వందలు, వేలకొద్దీ Unread మెయిల్స్ ఉన్నాయా? ఇలా చేయండి.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mHDZHGvajpY

నౌకరీ, మాట్రిమోనీ వంటి రకరకాల సైట్ల నుండి మనకు వచ్చే స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేసే ఆసక్తీ లేకా, అలాగని డిలీట్ కూడా చేయకుండా నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల Unread మెయిల్స్ సంఖ్య వందలూ, వేలల్లోకి చేరుతూ ఉంటుంది.

మనకు ఆ Unread కౌంట్ చూసినప్పుడల్లా తెలీని ఇబ్బంది ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాగని Unread మెయిల్స్‌ని Readగా మార్చుకోవాలన్నా పేజీకి 20 చొప్పున అనేక పేజీల్ని ఇలా మార్చుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది.

ఈ నేపధ్యంలో మీ inboxలో వందలూ, వేలకొద్దీ ఉన్న unread మెయిల్స్‌ అన్నింటినీ కొన్ని సెకండ్లలో Readగా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mHDZHGvajpY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

2, ఏప్రిల్ 2014, బుధవారం

మీ ఫ్రెండ్స్‌ని ఆటపట్టించేలా Fake వార్నింగ్ మెసేజ్‌లు ఇలా క్రియేట్ చేయొచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=V4aL-ZoeF0E

కంప్యూటర్ స్క్రీన్ మీద Virus Infected అనే వార్నింగ్ కన్పిస్తే భయపడని వాళ్లెవరుంటారు? మనం ఇలాంటి వార్నింగ్ చూడాలంటే నిజంగా వైరస్ రావాల్సిన పనిలేదు.. నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీకు మీరే ఒక్క నిముషంలో మీకు నచ్చినట్లు Fake వార్నింగ్ మెసేజ్‌లు సృష్టించగలుగుతారు.

ఆ వార్నింగ్ మెసేజ్‌లు చూపించి మీ ఫ్రెండ్స్‌ని సర్‌ప్రైజ్ చేయొచ్చు కూడా. దీనికి ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎంత ఈజీనో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=V4aL-ZoeF0E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

1, ఏప్రిల్ 2014, మంగళవారం

మీరు తల అటూ ఇటూ కదిలిస్తే మౌస్ కర్సర్ ఇలా కదులుతుంది.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

మీ కంప్యూటర్లో మౌస్‌కి బదులు మీ తలను కుడి, ఎడమలకూ, పైకీ క్రిందికీ కదిలిస్తే మౌస్ కర్సర్ దానంతట అదే కదిలితే అద్భుతంగా ఉంటుంది కదూ?

అయితే మీ కంప్యూటర్లో, లాప్‌టాప్‌లో ఉన్న Webcam ద్వారా మీ మౌస్‌ని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి. మీరూ ప్రయత్నించండి.. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m

#computerera #telugu