4, డిసెంబర్ 2013, బుధవారం

మీ రూటర్‌ సెట్టింగులు వేరేచోటి నుండి, వేరే ఊరి నుండి ఇలా మార్చుకోవచ్చని తెలుసా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OqgcmEUniyM
మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs
పిసి, లాప్‌టాప్, టాబ్లెట్ల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్ షేర్ చేసుకోవడానికి దాదాపు ప్రతీ ఒక్కరూ వైర్‌లెస్ రూటర్లు వాడుతూనే ఉన్నారు.
వీటి సెట్టింగుల్ని అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది..
మీరు అర్జెంటుగా ఊరెళ్లారనుకుందాం.. లేదా వేరే కంప్యూటర్ నుండి మీ రూటర్ సెట్టింగులు యాక్సెస్ చేయాల్సి వచ్చిందనుకుందాం..
అలాంటప్పుడు ఈ వీడియోలో చూపించబడిన టెక్నిక్ అద్భుతంగా పనికొస్తుంది.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OqgcmEUniyM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

2, డిసెంబర్ 2013, సోమవారం

మీ ముఖ్యమైన డేటా ఇలా ఆటోమేటిక్‌గా బ్యాకప్ తీసుకోండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pspaDNS01lI

మీరు వెచ్చించవలసిన సమయం: 2.28 Secs

కంప్యూటర్లో ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లు ఉంటే చాలామంది వాటిని తరచూ కంప్యూటర్లోని D, E, F వంటి ఇతర డ్రైవ్‌లలోకి బ్యాకప్ తీసుకుంటూ ఉంటారు.
ఇలా ప్రతీసారీ manualగా ఒక డ్రైవ్ నుండి మరో డ్రైవ్‌లోని కావలసిన ఫోల్డర్‌లోకి ఫైళ్లని కాపీ చేసుకోవడం చిరాకుగా ఉంటుంది. అలాగని నిర్లక్ష్యం చేస్తే విలువైన డేటా పోయే ప్రమాదమూ ఉంది.
ఈ నేపధ్యంలో ఒక్క క్లిక్‌తో మీ ముఖ్యమైన డేటా మొత్తం ఒక చోటి నుండి మరో చోటికి బ్యాకప్ తీయబడేలా ఈ వీడియోలో చూపించినట్లు సెట్ చేసుకోవచ్చు.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pspaDNS01lI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

1, డిసెంబర్ 2013, ఆదివారం

మీకు LIC పాలసీ ఉందా? దాని ప్రీమియం ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెల్లించొచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

మీరు వెచ్చించవలసిన సమయం: 4.11 Secs

LIC తెలీనీ, ఒకటో రెండో LIC పాలసీలు లేని సగటు భారతీయుడు ఉండడేమో..

చాలామంది ఆఫీసులు మానుకుని మరీ LIC ప్రీమియం‌లు చెల్లించడానికి క్యూల్లో నిలబడడం నేను తరచూ చూస్తుంటాను.

అంత కష్టపడాల్సిన పనిలేదు.. ఈ వీడియోలో నేను చూపించినట్లు చేస్తే 2 నిముషాల్లో మీ పాలసీ ప్రీమియం ఆన్‌లైన్‌లో చెల్లించేయొచ్చు. Receipt పొందొచ్చు.

పూర్తి స్థాయి ప్రాక్టికల్ అవగాహన కలగడం కోసం నా స్వంత ప్రీమియం రూ. 7000+ చెల్లిస్తూ మరీ ఈ వీడియో డెమో చేయడం జరిగింది. సో మిస్ అవకండి..

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu