14, మే 2014, బుధవారం

Facebookలో ఒక చోట నుండి మరో దేశంలో ఉన్నట్లు ఎలా నమ్మిస్తారు? ప్రాక్టికల్ డెమో!

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WpgpbGkq-1E

ఈ మధ్య Facebookలో ఓ Fake Trend నడుస్తోంది...

హైద్రాబాద్‌లో కూర్చుని కూడా ప్రపంచంలోని మరో మూలనో ఉన్నట్లు GPS లొకేషన్‌తో సహా status update, మనకు నమ్మకం కలిగేలా అక్కడి సీనరీల్నీ కొంతమంది పెట్టేస్తున్నారు.

ఈ తరహా మోసాలు ఎంత ఈజీగా manipulate చేస్తారో 2 నిముషాల్లో ఈ వీడియోలో "కంప్యూటర్ ఎరా" మీకు ప్రాక్టికల్‌గా బట్టబయలు చేస్తోంది.

గమనిక: ఫేస్‌బుక్ వాడే ప్రతీ ఒక్కరూ మోసపోకుండా, కొద్దిగా అప్రమత్తంగా ఉండేలా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు, Awareness పెంచగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WpgpbGkq-1E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

కామెంట్‌లు లేవు: