24, అక్టోబర్ 2013, గురువారం

ఫొటోషాప్‌లో ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత కూడా ఎడిట్ చేయాలా? అయితే Smart Objects ఎలా వాడాలో ఇక్కడ చూడండి Must Watch & Shareవీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=F0z9VaDclgE

చాలా చిన్న టెక్నిక్.. బట్ చాలా పవర్‌ఫుల్..

ఫొటోషాప్ నేర్చుకునే, వాడే ప్రతీ ఒక్కరూ Smart Objects గురించి తెలుసుకుని తీరాలి..

లేదంటే text వంటి వాటికి ఎఫెక్టులు అప్లై చేశాక వాటిని మార్చడం కుదరదు. అదే Smart Objectగా మార్చేస్తే ఎఫెక్టులు అప్లై చేశాక కూడా ఆ textలో అక్షరాలు మార్చుకోవచ్చు.

Smart Objects అంటే ఏమిటి, అదెలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: ఫొటోషాప్‌పై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=F0z9VaDclgE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: