29, జూన్ 2014, ఆదివారం

మీ Windows పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరో ఈజీ మెథడ్ ఇదిగోండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M?

పాస్ వర్డ్ మర్చిపోవడం మనందరికీ కామన్..

మీరు విండోస్ XP, 7, Vista, 8 వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతూ ఉంటే ఒకవేళ మీ విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో గతంలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. Windows Tip : How to Reset Windows 7, Vista, XP Administrator password Full HD Nallamothu telugu

అయితే ఆ వీడియోలో వేరే థర్డ్ పార్టీ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని సిడిలో రైట్ చేసుకుని మాత్రమే విండోస్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఇప్పుడు పరిచయం చేయబోతున్న వీడియోలో మీరు ఎలాంటి వేరే టూల్ వాడాల్సిన పనిలేదు.

చాలా ఈజీగా 1-2 నిముషాల్లో మీ పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి..

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

28, జూన్ 2014, శనివారం

మీరు తల అటూ ఇటూ కదిలిస్తే మౌస్ కర్సర్ ఇలా కదులుతుంది.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

మీ కంప్యూటర్లో మౌస్‌కి బదులు మీ తలను కుడి, ఎడమలకూ, పైకీ క్రిందికీ కదిలిస్తే మౌస్ కర్సర్ దానంతట అదే కదిలితే అద్భుతంగా ఉంటుంది కదూ?

అయితే మీ కంప్యూటర్లో, లాప్‌టాప్‌లో ఉన్న Webcam ద్వారా మీ మౌస్‌ని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి. మీరూ ప్రయత్నించండి.. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m

#computerera #telugu

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అందమైన వాల్‌పేపర్లు వాటంతట అవే మారాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

మన దగ్గర ఖరీదైన ఫోన్లు ఉంటాయి గానీ Wallpaper మార్చడం బద్ధకం అన్పించి నెలల తరబడి ఒకటే వాల్‌పేపర్ వాడేస్తూ ఉంటాం. దీంతో ఫోన్ చాలా పాతదిగా అన్పిస్తుంటుంది.

మీరేం కష్టపడకుండానే ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడిన రకరకాల కేటగిరీలకు చెందిన HD Wallpapers మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా సెట్ అయితే ఎంత బాగుంటుందో కదా?

అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.. ప్రతీ 5 నిముషాలకో కొత్త వాల్‌పేపర్ మీ స్క్రీన్‌కి సెట్ అయిపోతుంది. ఈ టైమ్‌ని అరగంట, గంటా, 3 గంటలూ, ఇలా మీకు నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు కూడా!

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu