20, ఫిబ్రవరి 2014, గురువారం

Facebookలో కామెంట్లు టైప్ చేయడం కష్టంగా ఉందా? మీ వాయిస్ ఇలా రికార్డ్ చేసి కామెంట్ చేయండి Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=iYWU9mi0uxE
మీరు వెచ్చించవలసిన సమయం: 1.30 Mins
చాలామందికి టైపింగ్ చాలా చిరాకుగా ఉంటుంది... అక్షరాలు వెదుక్కుని టైప్ చేయాలంటే! దాంతో కొన్నిసార్లు Facebookలో లాంగ్ కామెంట్లు టైప్ చేసే ఓపిక లేక వదిలేస్తుంటారు కూడా!
ఒక్కోసారి మనం ఏ టోన్‌లో మాట్లాడుతున్నామో కూడా అవతలి వారికి అర్థం కాక మనల్ని అపార్థం చేసుకునే సందర్భాలూ ఉంటుంటాయి.
అలాంటప్పుడు మీరే నేరుగా మీ అభిప్రాయాన్ని రికార్డ్ చేసి అవతలి వారికి కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుంది కదా?
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీకు పూర్తిగా టైపింగ్ బాధ తప్పిపోతుంది. సో ట్రై చేయండి.
గమనిక: సెల్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=iYWU9mi0uxE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మీ iPhone, iPad పోయినా ఫర్లేదనుకుంటున్నారా.. Find my iPhoneని నమ్ముకోకండి.. ప్రాక్టికల్ డెమో Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=dS5SUZr9cmQ

మీరు వెచ్చించవలసిన సమయం: 2.00 Mins

ఐఫోన్లు, iPadలలో ఉండే Find My iPhone చూసి చాలామంది చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు.

మన ఫోన్ పోతే ఎవరూ దీన్ని డిసేబుల్ చెయ్యలేరనే భరోసా.. ఈజీగా నెట్ నుండి ఆ ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కోవచ్చనే ధీమా.

అయితే iOS 7.04లో ఉన్న ఓ బగ్ కారణంగా దీన్ని దొంగ ఎంత ఈజీగా డిసేబుల్ చెయ్యగలుగుతాడో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో దీన్ని చూశాకైనా మీ జాగ్రత్తలో మీరు ఉంటారని ఆశిస్తున్నాను. ఏపిల్ iOS 7.1 రిలీజ్ చేసేవరకూ మీ ఫోన్లని కాపాడుకోవలసిందే.

గమనిక:  ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=dS5SUZr9cmQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

5, ఫిబ్రవరి 2014, బుధవారం

మీరు స్టూడెంటా.. కెరీర్‌లో దూసుకుపోవాలంటే ఇది ఉపయోగించుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=Yj76CKW8LJ4

లాప్‌టాప్‌లో పైరేటెడ్ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుని చూడడం, ఇంజనీరింగ్‌ని కూడా ఏదో మామూలు అకడమిక్ కోర్సులా పూర్తి చెయ్యాలనుకునే స్టూడెంట్లనే మనం 95% మందిని చూస్తుంటాం.

భారీ మొత్తంలో ఎడ్యుకేషనల్ కంటెంట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నెట్‌లో ఉన్నా వెదికి పట్టుకునే తీరికా, ఇంట్రెస్ట్ లేక అలా అలా గడిపేస్తుంటారు అందరూ..

మీరు స్టూడెంట్లు గానీ, రీసెర్చ్ స్కాలర్లు గానీ అయి ఉండీ వివిధ సబ్జెక్టులపై నాలెడ్జ్ కోసం కష్టపడి వెదుకుతూ ఉంటే ఈ వీడియోలో నేను చూపించిన సైట్ మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. సో మిస్ అవకండి.

గమనిక: విద్యార్థులైన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=Yj76CKW8LJ4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu