2, నవంబర్ 2013, శనివారం

డాక్యుమెంట్‌లో కొన్ని పేజీలో ప్రింట్ చేయాలా? Must Watch & Share


 

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1zE18P8m9hU
ఈ టెక్నిక్‌కి మీరు స్పెండ్ చేయాల్సిన సమయం: 1.07 Secs
మీ దగ్గర ఓ 5 పేజీల Word డాక్యుమెంట్ ఉంటే అందులో కేవలం 1, 3 వంటి మీరు కోరుకున్న పేజీల్ని మాత్రమే ప్రింట్ తీసుకోవాలా? అయితే ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1zE18P8m9hU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

1, నవంబర్ 2013, శుక్రవారం

విండోస్ Comand Promptతో బ్లాక్ అండ్ వైట్ చూసీ చూసీ బోర్ కొడుతోందా? ఇలా రంగులు మార్చుకోండి Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo

కొద్దో గొప్పో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎప్పుడోసారి Windowsలోని కమాండ్ ప్రామ్ట్ వాడడం సహజం.

అందులో బ్లాక్ స్క్రీన్ మీద వైట్ అక్షరాల్ని చూడడం చాలా బోర్. కొద్దిగా వెరైటీగా మనకు నచ్చిన కలర్స్‌ని ఈ కమాండ్ ప్రామ్ట్‌లో ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Pen Driveలోని వైరస్ వల్ల ఫైళ్లన్నీ Shortcutలుగా మారిపోయాయా? Excellent Solution Here.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg

మీరు స్పెండ్ చేయాల్సిన సమయం: 1.09 Secs మాత్రమే

ఫ్రెండ్ కంప్యూటర్‌కి పెన్‌డ్రైవ్ గుచ్చి.. ఇంటికొచ్చి చూసుకుంటే మీ pen driveలోని ఫైళ్లు, ఫోల్డర్లు అన్నీ మాయమై కేవలం షార్ట్‌కట్‌లే కన్పించవచ్చు... చాలామంది ఈ ప్రాబ్లెం ఫేస్ చేస్తుంటారు.

ఏ షార్ట్‌కట్‌ని క్లిక్ చేసినా "Shortcut Missing" అని ఓ ఎర్రర్ కూడా వచ్చేస్తుంది.. ఇంకేముంది మొత్తం డేటా పోయిందని భయపడిపోతాం..

ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ వైరస్ తొలగించుకోవచ్చు.. అలాగే డేటా తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/