16, డిసెంబర్ 2007, ఆదివారం

లాండ్ లైన్ నెంబర్లని తెలుసుకోవాలంటే


మీకు సుబ్బారావు అని ఓ మిత్రుడు ఉన్నాడనుకోండి.. అతడు ఏ జమ్ములపాలెం వంటి గ్రామంలోనో నివశిస్తున్నాడనుకుందాం. అతని ఫోన్ నెంబర్ మాత్రం మీవద్ద లేదు. అలాంటప్పుడు ఓసారి BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ద్వారా వెదికితే అతనికి లాండ్ లైన్ కనెక్షన్ ఉంటే చాలా సులభంగా ఫోన్ నెంబర్ వెదికి పట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి సంబంధించి మన వద్ద పేర్లు/అడ్రస్ లేదా టెలిఫోన్ నెంబర్ లలో ఏ సమాచారం ఉన్నా అవతలి వారి ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుకల్పించే విధంగా BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ని నిర్వహిస్తోంది. టెలిఫోన్ నెంబర్ తెలిస్తే పేరు, అడ్రస్ లను తెలుసుకోవచ్చు, అదే పేరు తెలిస్తే కొద్దిపాటి ప్రయత్నంతో మీకు కావలసిన వ్యక్తి యొక్క టెలిఫోన్ నెంబర్ తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడుతున్న ఈ డైరెక్టరీలో అన్ని జిల్లాలకు సంబంధించిన ఆప్షన్లు లభిస్తున్నాయి. http://www.ap.bsnl.co.in/enquiry/enquiryhome.asp అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరూ BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీని సందర్శించండి.

2 కామెంట్‌లు:

, చెప్పారు...

Sir, Please help me!
Actually I am using a china make non-branded mobile(with touch screen etc.) purchased from Hyderabad local market.

My WAP Browser Settings are as follows
Homepage
http://www.google.com/mobile

Gateway
202.056.231.117

Port
8080

Account
Mobile Office
---------------------------
GPRS Settings

Account Name
Mobile Office

APN
airtelgprs.com

UserName
Blank

Password
Blank

Authentication
Normal

-------------------------

Only these are the settings I have in my mobile. My friend(who own Nokia 5700) and myself both activated at the same time , Rs. 15 were deducted from our balance. My friend could browse and I am NOT. Please help me, 121 Call Center people are really useless, They dont know anything properly.

I tried restarting many times
May be is there any chance of changing the Gateway and Port?
My mobile does not asks for any Proxy numbers or DNS Nos.

What Can I do?

Sridhar.C

Unknown చెప్పారు...

authentication type : secure అని సెట్ చేసి ప్రయత్నించండి. Proxyనైతే ఏమీ కాన్ఫిగర్ చేయవలసిన పనిలేదు. మీరు తెలిపిన మిగిలిన సెట్టింగులు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. మరో విషయం మీరు నెట్ ని ఫోన్లో పొందలేకపోతున్నారా పిసిలో పొందలేకపోతున్నారా అన్నది తెలపలేదు. పిసిలో అయితే Dialup Networking (DUN) మోడెమ్ అడ్వాన్స్ డ్ టాబ్ లో AT+CGDCONT=,,"airtelgprs.com" ఇనీషియలైజేషన్ స్ట్రింగ్ ని అదనంగా జతచేయవలసి ఉంటుంది.

- నల్లమోతు శ్రీధర్