22, డిసెంబర్ 2007, శనివారం

మౌస్‌ని స్క్రీన్ పెన్ మాదిరిగా మార్చుకోండి

వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములను ఓపెన్ చేసి డాక్యుమెంట్లని క్రియేట్ చేయడమే మనం రొటీన్‌గా చేస్తుంటాం. మోనిటర్‌పై మనకు కనిపించే స్క్రీన్‌పై ఓ పెన్‌తో రాసినట్లు మీ పేరు రాయడానికి వీలుపడుతుంది అని చెబితే రొటీన్ పనులకు పిసిని వాడేవారు నమ్మకపోవచ్చు.Microsoft Zoomit అనే ప్రోగ్రాంని ఉపయోగించి స్క్రీన్‌పై రకరకాల కలర్స్ తో మనకు నచ్చిన ఆకారంలో గీతలు గీయవచ్చు. స్క్రీన్‌పై అంశాలని ఇతరులకు explain చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

నేరుగా నాతో మాట్లాడాలంటే http://computerera.koodali.org/ లైవ్ ఛాట్ లో పాల్గొనండి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Good job sir. It is very nice to see such things.

venkat చెప్పారు...

sir,
screenmeda save chalanata ?