
mail.google.com అనే అడ్రస్‍ని టైప్ చేయడం ద్వారా Gmail ఓపెన్
చేస్తునపుడు Loading అనే మెసేజ్ చూపించబడి స్క్రీన్‍పై Gmail హోమ్‍పేజ్
చూపించబడడానికి కొంత సమయం పడుతుంది. ఇలా Loading అనే మెసేజ్
కన్పించినప్పుడు Ctrl+F5 కీబోర్డ్ షార్ట్ కట్‍ని ఉపయోగించండి. వెంటనే
హోమ్‍పేజి ప్రత్యక్షమవుతుంది. mail.google.com అనే అడ్రస్‍కి బదులు
http://mail.google.com/mail/h/ అనే అడ్రస్‍ని టైప్ చేసినా కూడా
అదనపు ఆకర్షణలు వీలైనంతగా తగ్గించబడి Gmail హోమ్‍పేజి వెంటనే
ప్రత్యక్షమవుతుంది. ఇంకా స్పీడ్‍గా కావాలంటే http://m.gmail.com అనే
అడ్రస్‍ని టైప్ చేయండి. ఇది Gmail యొక్క మొబైల్ వెర్షన్. చాలా వేగంగా ,
తక్కువ గ్రాఫిక్స్ తో స్క్రీన్‍పై దర్శనమిస్తుందిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి