3, సెప్టెంబర్ 2007, సోమవారం

మీ ఫోటోలతో మాట్లాడించే ప్రోగ్రామ్...



డిజిటల్ కెమెరా, స్కానర్ల ద్వారా స్కాన్ చేసుకుని మీరు సిస్టమ్‌లోకి కాపీ చేసుకున్న ఇమేజ్‌లతో కావలసినంత మేటర్‌ని మాట్లాడించే ప్రోగ్రామే "Crazy Talk Pro". ఈ మృదులాంత్రములో(Software) మన ఇమేజ్‌ని ఓపెన్ చేసి అందులో Mouth, Nose, Eyebrows, Eye తదితర భాగాల పాత్‌లు స్పెసిఫై చేస్తే అది ఓ మోడల్‌గా సేవ్ చెయ్యబడుతుంది. ఇప్పుడు మనం కోరుకున్న సమాచారాన్ని అందిస్తే ఆ మేటర్ మొత్తం నిజంగా మనమే మాట్లాడుతున్న భ్రమని కలిగించే విధంగా సిస్టమ్ నుండి చదివి వినిపించబడుతుంది. Word వంటి అప్లికేషన్ ప్రోగ్రాముల నుండి ఎన్ని పేజీల మేటర్‌నైనా అందించవచ్చు. ఫైనల్‌గా ఆ ఫైల్‌ని EXE ఫైల్‌గా సేవ్ చేసుకోవచ్చు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Hi,

From where can I download a legal trial version of this software. google search returns many pirated sites for this.

Thanks

అజ్ఞాత చెప్పారు...

You can download it from the following link:

http://www.reallusion.com/crazytalk/ct_trial.asp

Yours
Nallamothu Sridhar