కొంత సమాచారాన్ని టైప్ చేసి అది చుట్టచుట్టబడిన విధంగా క్రింది చిత్రంలోని మాదిరిగా మార్చాలంటే మల్టీమీడియాపై ఎంతో అవగాహన కలిగి ఉండాలని చాలామంది భ్రమపడుతుంటారు. వాస్తవానికి Adobe Photoshop, Illustrator వంటి పవర్ ఫుల్ ప్రోగ్రాంలకు మాత్రమే ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను సాధించే ప్రత్యేకమైన ఫిల్టర్లు లభిస్తుంటాయి. అయితే ఆయా సాప్ట్ వేర్లు మీ వద్ద లేకపోయినా, లేదా

వాటిని ఉపయోగించడం ఎలాగో మీకు తెలియకపోయినా దిగులుపడవలసిన పనిలేదు. ఇంటర్నెట్ పై
http://www.dotsphinx.com/partyprinter.en/ అనే వెబ్ సైట్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను అందిస్తోంది. ఈ వెబ్ సైట్లో కావలసిన షేప్ ని టెక్ట్స్ బాక్స్ లో మీకు కావలసిన సమాచారాన్ని టైప్ చేసి ఫాంట్ సైజ్ ని ఎంచుకుంటే సరిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి