నెట్‍లో ప్రతీ వెబ్‍పేజీలోనూ వందలకొద్ది పదాలు పొందుపరచబడి ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా పదాన్ని సెలెక్ట్ చేసుకుని దానిని google వంటి సెర్చ్ ఇంజిన్లలో వెదకాలనుకోవచ్చు. దానికి సంబంధించిన రిఫరెన్సులు చూడాలనుకోవచ్చు. దాన్ని వేరే భాషలోకి అనువదించాలనుకోవచ్చు. లేదా లాప్‍టాప్ వంటి పదాలను సెలెక్ట్ చేసుకుని వాటిని ఆన్‍లైన్‍లో కొనుగోలు చేయాలనుకోవచ్చు. లేదా ఆ పదాన్ని మీ స్నేహితునికి మెయిల్ చేయాలనుకోవచ్చు. ఇలా ఒక పదాన్ని పట్టుకుని దాదాపు 200లకు పైగా వేర్వేరు పనులను నెరవేర్చిపెట్టే addon నే
Make every word interactive with HyperWords.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి