వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Fkca8ByQ_Ko
ఆరోగ్యంగా ఉన్న వాళ్లు రెగ్యులర్‌గా తీసుకునే మల్టీ విటమిన్ టాబ్లెట్ల నుండి అప్పుడప్పుడు జలుబు వంటివి వచ్చినప్పుడు వాడే ఏంటీబయాటిక్స్ లాంటివీ, చివరకు క్రానిక్ డిసీజెస్ ఉన్నవారు తరచూ వాడాల్సి వచ్చే వివిధ రకాల మందులను టైమ్ టు టైమ్ సరిగ్గా తీసుకోపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
అయితే మనం ఉన్న బిజీ లైఫ్‌లో ఈ మెడిసిన్స్‌ని కొన్నిసార్లు వేసుకోవడం మర్చిపోతుంటాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోలో ఓ మంచి టెక్నిక్ పరిచయం చేస్తున్నాను. దీన్ని ఫాలో అయితే మీరు ఏ మెడిసిన్ అయినా మిస్ అవకుండా అది పూర్తయ్యేవరకూ సకాలంలో వేసుకోగలుగుతారు. రిమైండర్లు ఫోన్ స్క్రీన్ మీద వస్తుంటాయి టాబ్లెట్ ఫొటోతో సహా! సో ప్రయత్నించండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Fkca8ByQ_Ko
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి