3, ఏప్రిల్ 2014, గురువారం

మీ Inboxలో వందలు, వేలకొద్దీ Unread మెయిల్స్ ఉన్నాయా? ఇలా చేయండి.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mHDZHGvajpY

నౌకరీ, మాట్రిమోనీ వంటి రకరకాల సైట్ల నుండి మనకు వచ్చే స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేసే ఆసక్తీ లేకా, అలాగని డిలీట్ కూడా చేయకుండా నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల Unread మెయిల్స్ సంఖ్య వందలూ, వేలల్లోకి చేరుతూ ఉంటుంది.

మనకు ఆ Unread కౌంట్ చూసినప్పుడల్లా తెలీని ఇబ్బంది ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాగని Unread మెయిల్స్‌ని Readగా మార్చుకోవాలన్నా పేజీకి 20 చొప్పున అనేక పేజీల్ని ఇలా మార్చుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది.

ఈ నేపధ్యంలో మీ inboxలో వందలూ, వేలకొద్దీ ఉన్న unread మెయిల్స్‌ అన్నింటినీ కొన్ని సెకండ్లలో Readగా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mHDZHGvajpY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: