వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WI1kxfYI1YI
ఒక్కోసారి వేరేవాళ్లకు మన Gmailలోని మెయిల్స్ చూడమని చెప్పాల్సి వస్తుంది, అలాంటప్పుడు చాలామంది వాళ్ల passwordని వెనుకాముందూ ఆలోచించకుండా ఇచ్చేస్తుంటారు.
మీ పాస్‌వర్డ్ అవతలి వాళ్లకు ఇవ్వాల్సిన పనిలేకుండానే కొద్దిసేపు లేదా కొన్ని రోజులు మీరు కోరుకున్నంత సమయం అవతలి వాళ్లు మీ మెయిల్ ఐడిని యాక్సెస్ చేసేలా సెట్ చేయొచ్చు. వాళ్లు మీ అకౌంట్‌లో వేరే మార్పులేమీ చెయ్యలేరు. కేవలం మెయిల్స్ చదవగలుగుతారు. సో ఈ అద్భుతమైన టెక్నిక్ ఎలా పనిచేస్తుందో చూసేయండి మరి!
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WI1kxfYI1YI
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి