వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU
మన దగ్గర ఖరీదైన ఫోన్లు ఉంటాయి గానీ Wallpaper మార్చడం బద్ధకం అన్పించి నెలల తరబడి ఒకటే వాల్‌పేపర్ వాడేస్తూ ఉంటాం. దీంతో ఫోన్ చాలా పాతదిగా అన్పిస్తుంటుంది.
మీరేం కష్టపడకుండానే ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడిన రకరకాల కేటగిరీలకు చెందిన HD Wallpapers మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా సెట్ అయితే ఎంత బాగుంటుందో కదా?
అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.. ప్రతీ 5 నిముషాలకో కొత్త వాల్‌పేపర్ మీ స్క్రీన్‌కి సెట్ అయిపోతుంది. ఈ టైమ్‌ని అరగంట, గంటా, 3 గంటలూ, ఇలా మీకు నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు కూడా!
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి