24, ఏప్రిల్ 2014, గురువారం

ఫొటోల్లోని మేటర్ తీసేసి మీ స్వంత మేటర్ పెట్టాలనుకుంటున్నారా? ఇంత ఈజీ!...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jGywKyfc588

Facebook వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ, ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్‌లోనూ కేప్షన్లతో కూడిన ఫొటోలు కన్పిస్తుంటాయి.

వివిధ Facebook పేజీల్ని నిర్వహించే వారు వాటిని కష్టపడి ఫొటోషాప్‌లో మోడిఫై చేసి తమ స్వంత మేటర్ టైప్ చేస్తుంటారు. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఒకే ఒక్క నిముషంలో ఏ ఫొటోలో ఉన్న మేటర్ స్థానంలో అయినా మీరు కోరుకున్న మేటర్ మార్చేసుకోవచ్చు.. ఎలాంటి ఫొటోషాప్ skills అవసరం లేదు.

పూర్తిగా ఫొటో కేప్షన్లు, కొటేషన్లని తరచూ వాడే వారికి ఉపయోగపడే టెక్నిక్ ఇది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jGywKyfc588

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: