వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o1BPz1zbWSc
చాలామందికి క్రెడిట్ కార్డ్ ఉండదు. కానీ ఇంటర్నెట్‌లో దాని అవసరం తరచూ పడుతూ ఉంటుంది.. ముఖ్యంగా కొన్ని సైట్లలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేస్తేనే ఆ సైట్లు పనిచేస్తాయి.
సో అలాంటప్పుడు ఎవరిదో మీ ఫ్రెండ్ కార్డ్ వాడడం కాకుండా మీకంటూ ఓ స్వంత కార్డ్ క్రియేట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా? అదీ లీగల్‌గా. ఎలాంటి క్రెడిట్ కార్డ్ జనరేటర్లు వాడకుండా!
మీరూ ఇలా లీగల్‌గా మీకంటూ ఓ కార్డ్‌ని క్రియేట్ చేసుకోదలుచుకుంటే ఈ వీడియో ఫాలో కావాల్సిందే. దీనిలో నా పేరుతో ఓ క్రెడిట్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకున్నానో చూసేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o1BPz1zbWSc
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి