30, ఏప్రిల్ 2014, బుధవారం

మీ ఫోన్‌కి వీడియోల్ని రింగ్‌టోన్లుగా ఇలా సెట్ చేసుకోండి...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_SoMzbAND0Y

ఏదైనా కాల్ వస్తే పైన మీకు నచ్చిన వీడియోనో, వీడియో సాంగ్‌నో ప్లే అవుతూ, ఆ పాట కూడా విన్పిస్తూ క్రింద Answer, Reject బటన్లు వస్తే చూడడానికి ఎంత వినూత్నంగా ఉంటుందో కదా...

ఇదేమంత కష్టమేమీ కాదు.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే మీకు నచ్చిన వీడియో పాటల్ని మీ వీడియో రింగ్‌టోన్లుగా సెట్ చేసుకోవచ్చు. ఇకపై ఫోన్ వచ్చినప్పుడల్లా ఆ పాటా విన్పిస్తుంది, ఆ వీడియో కూడా స్క్రీన్‌పై ప్లే అవుతూ కన్పిస్తుంది. సో ట్రై చేయండి.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_SoMzbAND0Y

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

29, ఏప్రిల్ 2014, మంగళవారం

PDF ఫైళ్లు ప్రింట్ అవట్లేదా? వాటిలోని మేటర్ కాపీ అవట్లేదా? ఇలా చేయండి Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HLD1tnsH9eo

ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నవి గానీ, ఫ్రెండ్స్ ద్వారా వచ్చినవి గానీ కొన్ని PDF ఫైళ్లు కేవలం ఓపెన్ చేసి చూడగలుగుతాం గానీ వాటిలోని మేటర్ కాపీ చేద్దామంటే కుదరదు, కనీసం ప్రింటర్ ద్వారా Print తీసుకుందామన్నా Print ఆప్షన్ డిసేబుల్ చేయబడి ఉంటుంది.

ఇలా ఏ రకంగానూ కాపీ, ప్రింట్ చెయ్యలేని సెక్యూర్డ్ PDF ఫైళ్ల పరిమితులను తొలగించి వాటిలోని మేటర్‌ని తిరిగి కాపీ, ప్రింట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి మంచి సొల్యూషన్ ఇది.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HLD1tnsH9eo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

28, ఏప్రిల్ 2014, సోమవారం

మీ ఫోన్ కెమెరాతో నిముషానికి 1200 ఫొటోలు ఇలా తీసుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zfWh_o7eLjI

మనం Capture బటన్ ప్రెస్ చేసేలోపే మనకు కావలసిన ఇంపార్టెంట్ మూమెంట్ మిస్ అయితే ఎంత బాధగా ఉంటుందో కదా... ప్రతీ క్షణం మనం చాలా అలర్ట్‌గా ఉండి ముఖ్యమైన momentsని ఫొటోలు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది.. అలాగని వర్రీ అవ్వాల్సిన పనిలేదు..

ఈ వీడియోలో నేను చూపిస్తున్న పద్ధతి ద్వారా మీ ఐఫోన్‌తో నిముషానికి 1200 ఫొటోల వరకూ కేప్చర్ చేసుకోవచ్చు.. అలా తీసిన ఫొటోల్లో అవసరం అయినవి ఉంచుకుని మిగిలినవి అప్పటికప్పుడే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ప్రతీ ఫొటోకూ ఫ్లాష్ వాడొచ్చు, Focus సెట్టింగులూ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఫోన్ కెమెరాని పూర్తి ప్రొఫెషనల్ కెమెరాగా వాడాలనుకునే వారు మిస్ అవకండి ఇది.

గమనిక: ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zfWh_o7eLjI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

27, ఏప్రిల్ 2014, ఆదివారం

మీ Facebook Friends అందరి ఫొటోలతో మీ ఫొటో ఇలా తయారు చేసుకోండి...Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=NMVvCCWa9as

ఫేస్‌బుక్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరి ప్రొఫైల్ pics చిన్నవిగా ఏర్పడి మీ రూపం ఏర్పడితే వెరైటీగా ఉంటుంది కదా...

పదీ, ఇరవై నుండి కొన్ని వందలూ, వేలమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వారందరి ఫొటోలతో మీ ఫొటో ఎలా ఆకర్షణీయంగా తయారవుతుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా

చూడండి.

గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=NMVvCCWa9as

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m

#computerera #telugu

26, ఏప్రిల్ 2014, శనివారం

మీ ఫోన్ తరచూ WiFi నుండి డిస్‌కనెక్ట్ అవుతోందా? పర్మినెంట్ సొల్యూషన్ ఇది...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=MIaLlGageoU

కొన్నిసార్లు WiFiకి కనెక్ట్ అవడానికి ట్రై చేసినప్పుడు Connecting అనే మెసేజ్ వస్తూ ఎంతసేపటికీ WiFi రూటర్‌కి మన ఫోన్ కనెక్ట్ అవదు. అలాంటప్పుడు రూటర్‌ని పవర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే తప్పించి ఫలితం ఉండదు.

ఇలా చేయడం వల్ల ఆ రూటర్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతర డివైజ్‌లకు కూడా నెట్ ఆగిపోతుంది. అంత కష్టపడాల్సిన పనిలేకుండానే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ ఫోన్‌లోని WiFi కనెక్షన్ సరిచేయబడుతుంది, బ్రహ్మాంఢంగా క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. సో ప్రతీ ఫోన్‌లోనూ ఉండాల్సినది ఇది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=MIaLlGageoU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

మీ వైఫై కనెక్షన్ ఇతరులకు తక్కువ స్పీడ్ వచ్చేలా సెట్ చేసుకోవాలా? ...Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6WRKM1XjdDE

మామూలుగా మన WiFi రూటర్‌కి కనెక్ట్ అయ్యే ప్రతీ ఒక్కరికీ ఒకటే స్పీడ్ లభిస్తుంటుంది. దీంతో మీ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ గానీ, మీరు ఎవరికైనా వై-ఫై యాక్సెస్ ఇస్తే వారు గానీ తెలిసీ తెలియక ఎక్కువ బ్యాండ్‌విడ్త్ వినియోగించుకోవడమూ, దానితో మీ నెట్ లిమిట్ దాటిపోవడమూ జరుగుతుంది.

ఇంత ఇబ్బంది లేకుండా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయినే ఒక ఫోన్‌కైనా, పిసికైనా, లాప్‌టాప్‌కైనా మీరు ఎంత స్పీడ్ సెట్ చేస్తే కేవలం అంత స్పీడ్‌కి మించి వారికి నెట్ పనిచెయ్యకుండా లిమిట్ చేసుకోవచ్చు. లిమిటెడ్ నెట్ కనెక్షన్ ఉన్నప్పుడూ, మీకు వచ్చే స్పీడ్ మొత్తం ఇతరులకు వెళ్లిపోయి మీకు స్లోగా నెట్ పనిచేస్తున్నప్పుడూ, fair usage policies మీ ప్యాకేజ్‌కి ఉన్నప్పుడూ మీ లిమిట్ దాటకుండా ఇది బాగా పనికొస్తుంది. సో ట్రై చేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6WRKM1XjdDE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

పిసి సూపర్ ఫాస్ట్‌ కావాలా? Kingston 240GB SSD రివ్యూ...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=X2QvqARGMLM

మీ కంప్యూటర్లో అన్నీ క్షణాల్లో రన్ అవుతుండాలా... అయితే ఖచ్చితంగా SSD ప్రయత్నించాల్సిందే. ఈ వీడియోలో నేను Kingston 240 GB SSDని ప్రాక్టికల్‌గా చూపిస్తూ వివరించడం జరిగింది.

దీని ద్వారా నా కంప్యూటర్ ఇప్పటివరకూ నా లైఫ్‌టైమ్‌లో చూడనంత స్పీడ్ అయిపోయింది. సో అవకాశం ఉన్నవారు ప్రయత్నించండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=X2QvqARGMLM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

24, ఏప్రిల్ 2014, గురువారం

ఫొటోల్లోని మేటర్ తీసేసి మీ స్వంత మేటర్ పెట్టాలనుకుంటున్నారా? ఇంత ఈజీ!...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jGywKyfc588

Facebook వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ, ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్‌లోనూ కేప్షన్లతో కూడిన ఫొటోలు కన్పిస్తుంటాయి.

వివిధ Facebook పేజీల్ని నిర్వహించే వారు వాటిని కష్టపడి ఫొటోషాప్‌లో మోడిఫై చేసి తమ స్వంత మేటర్ టైప్ చేస్తుంటారు. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఒకే ఒక్క నిముషంలో ఏ ఫొటోలో ఉన్న మేటర్ స్థానంలో అయినా మీరు కోరుకున్న మేటర్ మార్చేసుకోవచ్చు.. ఎలాంటి ఫొటోషాప్ skills అవసరం లేదు.

పూర్తిగా ఫొటో కేప్షన్లు, కొటేషన్లని తరచూ వాడే వారికి ఉపయోగపడే టెక్నిక్ ఇది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jGywKyfc588

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Youtube వీడియోలు బఫర్ అవట్లేదా? స్లో కనెక్షన్లలో ఇబ్బంది పడుతున్నారా...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rq8YTfM9Aqk

ఇంతకుముందు Youtube వీడియోలు కొద్దిసేపు pause కొడితే వీడియో మొత్తం బఫర్ అయి తర్వాత తీరికగా ఎలాంటి అవాంతరం లేకుండా మొత్తం వీడియో ఒకేసారి చూసుకోగలిగే వాళ్లం. Youtube కొత్తగా DASH Playbackని వాడుతూ ఉండడం వల్ల ఈ ఫెసిలిటీ పోయింది.

ఇప్పుడు Pause కొడితే అక్కడితో ఆగిపోతోంది. దీంతో స్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్న వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపధ్యంలో మునుపటిలానే మీరు కొద్దిసేపు pause కొట్టి మొత్తం వీడియో బఫర్ అయ్యాక తీరికగా చూసుకునే టెక్నిక్‌ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఫాలో అవండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=rq8YTfM9Aqk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

23, ఏప్రిల్ 2014, బుధవారం

టైమ్ బాలేక ఫోన్ పోతే IMEI నెంబర్ నోట్ చేసుకుని లేకపోతే ఆ నెంబర్ ఇలా రప్పించుకోవచ్చు ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ea2-72z0nwM

ఖరీదైన ఫోన్లు కొనేటప్పుడు బానే ఉంటుంది.. పోతేనే బాధంతా! ఫోన్ కొన్న తర్వాత IMEI నెంబర్ నోట్ చేసుకోవడం చాలామంది మర్చిపోతుంటారు, పెద్దగా పట్టించుకోరు కూడా!

ఒకవేళ టైమ్ బాలేక ఫోన్ పోతే పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలంటే తప్పనిసరిగా మన దగ్గర మన ఫోన్ IMEI నెంబర్ ఉండాలి. అది ముందే నోట్ చేసుకుని లేకపోతే ఆశలు వదిలేసుకోవలసిందేనా?

వర్రీ అవ్వాల్సిన పనిలేదు.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయిన మీ ఫోన్ పోయాక కూడా మీ ఫోన్ యొక్క IMEI నెంబర్ ఒక్క నిముషంలో తెలుసుకోవచ్చు. సో మిస్ అవకండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ea2-72z0nwM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

22, ఏప్రిల్ 2014, మంగళవారం

మీ ఫోన్‌తో పాటు వచ్చిన చెత్త అప్లికేషన్లు ఇలా తొలగించుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AIHjfUYJvqE

కొత్తగా ఫోన్ కొన్న వెంటనే అందులో ఉండే అనేక డీఫాల్ట్ అప్లికేషన్లని అస్సలు మనం వాడకపోగా అవి భారీ మొత్తంలో ఇంటర్నల్ స్టోరేజ్‌ని ఆక్రమించి ఫోన్‌ని స్లో చేస్తుంటాయి.

ఫోన్‌తో పాటు ఇంటర్నల్ మెమరీలో ఇన్‌స్టాల్ చేయబడి వచ్చిన ఇలాంటి చెత్త అప్లికేషన్లని తొలగించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఫోన్ పనితీరు ఎంత వేగంగా మారుతుందో మీరే గమనించవచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AIHjfUYJvqE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

21, ఏప్రిల్ 2014, సోమవారం

మీ Facebook, Dropbox అకౌంట్ల పర్మిషన్లు వేరే అప్లికేషన్లకి ఇచ్చారా.. ఇది ఫాలో అవండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8HmoM4cjXW8

కొన్నిసార్లు మనం మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే కొన్ని అప్లికేషన్లూ, అలాగే కొన్ని రకాల వెబ్‌సైట్లూ మన Facebook, Google, Dropbox, Linkedin వంటి వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రొఫైళ్లని యాక్సెస్ చెయ్యడానికి పర్మిషన్లు కేటాయించమని మనల్ని కోరుతుంటాయి. మనం వెనుకాముందూ ఆలోచించకుండా అలా పర్మిషన్లు ఇచ్చేస్తుంటాం.. తర్వాత మర్చిపోతుంటాం.

అయితే ఆ అప్లికేషన్లని వాడడం మానేసిన తర్వాత కూడా ఆ అప్లికేషన్లు మన Facebook ఇతర అకౌంట్లలోని మన పేరు, మెయిల్ ఐడిలు, ఫ్రెండ్ లిస్ట్, ఫొటోలూ, ఫైళ్లూ వంటి అన్ని రకాల డేటానీ వాడేసుకోవడం కరెక్ట్ కాదు కదా?

సో ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ మీరు వివిధ అప్లికేషన్లకి ఏయే పర్మిషన్లు ఇచ్చారో ఓ చోట చూడగలిగితే, అవసరం లేని వాటిని తొలగించగలిగితే బాగుంటుంది కదా? మీకు ఇప్పుడు సమస్య తీవ్రత అర్థమైతే ఈ వీడియో చూడండి.. దీనిలో నేను చూపించినట్లు చేయడం ద్వారా మీ అకౌంట్ డేటా అనవసరమైన చోట దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8HmoM4cjXW8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

20, ఏప్రిల్ 2014, ఆదివారం

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అందమైన వాల్‌పేపర్లు వాటంతట అవే మారాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

మన దగ్గర ఖరీదైన ఫోన్లు ఉంటాయి గానీ Wallpaper మార్చడం బద్ధకం అన్పించి నెలల తరబడి ఒకటే వాల్‌పేపర్ వాడేస్తూ ఉంటాం. దీంతో ఫోన్ చాలా పాతదిగా అన్పిస్తుంటుంది.

మీరేం కష్టపడకుండానే ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడిన రకరకాల కేటగిరీలకు చెందిన HD Wallpapers మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా సెట్ అయితే ఎంత బాగుంటుందో కదా?

అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.. ప్రతీ 5 నిముషాలకో కొత్త వాల్‌పేపర్ మీ స్క్రీన్‌కి సెట్ అయిపోతుంది. ఈ టైమ్‌ని అరగంట, గంటా, 3 గంటలూ, ఇలా మీకు నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు కూడా!

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

19, ఏప్రిల్ 2014, శనివారం

మీ పాస్‌వర్డ్ ఇవ్వకుండానే మీ మెయిల్ అకౌంట్‌ యాక్సెస్ ఇతరులకు ఇలా కేటాయించండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WI1kxfYI1YI

ఒక్కోసారి వేరేవాళ్లకు మన Gmailలోని మెయిల్స్ చూడమని చెప్పాల్సి వస్తుంది, అలాంటప్పుడు చాలామంది వాళ్ల passwordని వెనుకాముందూ ఆలోచించకుండా ఇచ్చేస్తుంటారు.

మీ పాస్‌వర్డ్ అవతలి వాళ్లకు ఇవ్వాల్సిన పనిలేకుండానే కొద్దిసేపు లేదా కొన్ని రోజులు మీరు కోరుకున్నంత సమయం అవతలి వాళ్లు మీ మెయిల్ ఐడిని యాక్సెస్ చేసేలా సెట్ చేయొచ్చు. వాళ్లు మీ అకౌంట్‌లో వేరే మార్పులేమీ చెయ్యలేరు. కేవలం మెయిల్స్ చదవగలుగుతారు. సో ఈ అద్భుతమైన టెక్నిక్ ఎలా పనిచేస్తుందో చూసేయండి మరి!

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WI1kxfYI1YI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

మీ ఫోన్ కాల్స్‌ని (రెండు వైపులా వాయిస్ perfectగా) రికార్డ్ చేసుకోవడం ఎలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=N9HeA2QWKA4

చాలామంది ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చెయ్యడానికి చాలా రకాల సాఫ్ట్‌వేర్లు ప్రయత్నించే ఉంటారు. అయితే మనకు లభించే సాఫ్ట్‌వేర్లన్నీ మన వాయిస్ బానే రికార్డ్ చేస్తాయి గానీ, ఫోన్‌లో అవతల వాళ్లు మాట్లాడే వాయిస్ అస్సలు విన్పించనంత తక్కువగా రికార్డ్ అవుతుంటుంది.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ సాయంతో అధికశాతం ఫోన్ మోడళ్లలో క్వాలిటీగా వాయిస్ కాల్స్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=N9HeA2QWKA4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

16, ఏప్రిల్ 2014, బుధవారం

మీ ఫోన్‌లో Night Mode సెట్ చేసుకుని కళ్లపై వత్తిడి ఇలా తగ్గించుకోవచ్చు? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ప్రయాణాల్లో ఉన్నప్పుడో, ఫ్యామిలీ మెంబర్స్ నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయాల్లో గేమ్స్, బుక్స్ వంటివి ఫోన్‌లో చదువుతుంటేనో వాళ్లకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది గానీ దీని ద్వారా బ్రైట్‌నెస్ తగ్గించినా కళ్లపై వత్తిడి పడుతూనే ఉంటుంది, ఇతరులకు లైటింగ్ వస్తుంటుంది కూడా!

దీనికి భిన్నంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌పై ఓ ఫిల్టర్‌ని అప్లై చేసే ఓ అద్భుతమైన అప్లికేష‌న్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను, దీన్ని వాడారంటే గనుక మీ ఫోన్‌ని Night Modeలోకి మార్చుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది కలగదు, మీ కళ్లూ ఎంతసేపు ఫోన్ వాడినా రాత్రి సమయాల్లో వత్తిడికి గురి కావు. సో ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

15, ఏప్రిల్ 2014, మంగళవారం

మీ ఫోన్‌లో పిల్లలూ, ఇతరులూ Paid అప్లికేషన్లు కొని మీ జేబులు ఖాళీ చేయకుండా ఇలా సెట్ చేయండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o8oumzr4ieI

మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే పిల్లలు దాంట్లో ఆడుకుంటూ ఏదైనా గేమ్ పెయిడ్ వెర్షన్లని డౌన్‌లోడ్ చేసేయడమూ, దాంతో మన అమౌంట్ వేస్ట్ అవడమూ జరుగుతూ ఉంటుంది.

సో మీకు తెలీకుండా ఇతరులు ఎవరూ  Google Play Store నుండి పెయిడ్ అప్లికేషన్లని గుడ్డిగా కొనేయకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. వెంటనే అలా సెట్ చేసుకోండి.

గమనిక:  ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o8oumzr4ieI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

మీకు క్రెడిట్ కార్డ్ లేదా? క్షణాల్లో ఇలా క్రియేట్ చేసుకోండి.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o1BPz1zbWSc

చాలామందికి క్రెడిట్ కార్డ్ ఉండదు. కానీ ఇంటర్నెట్‌లో దాని అవసరం తరచూ పడుతూ ఉంటుంది.. ముఖ్యంగా కొన్ని సైట్లలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేస్తేనే ఆ సైట్లు పనిచేస్తాయి.

సో అలాంటప్పుడు ఎవరిదో మీ ఫ్రెండ్ కార్డ్ వాడడం కాకుండా మీకంటూ ఓ స్వంత కార్డ్ క్రియేట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా? అదీ లీగల్‌గా. ఎలాంటి క్రెడిట్ కార్డ్ జనరేటర్లు వాడకుండా!

మీరూ ఇలా లీగల్‌గా మీకంటూ ఓ కార్డ్‌ని క్రియేట్ చేసుకోదలుచుకుంటే ఈ వీడియో ఫాలో కావాల్సిందే. దీనిలో నా పేరుతో ఓ క్రెడిట్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకున్నానో చూసేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o1BPz1zbWSc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

10, ఏప్రిల్ 2014, గురువారం

నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు సర్వేలు అడ్డుపడుతున్నాయా? ఇలా చేయండి.. Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UZhcpPOjF1s

ఇంటర్నెట్‌లో కొన్ని సైట్లలో కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు స్క్రీన్‌పై అడ్డంగా రకరకాల సర్వేలు ప్రత్యక్షమై ముందు వాటిలో ఏదో ఒకటి పూర్తి చేస్తేనే మీరు ముందుకు వెళ్లేలా చిరాకు తెప్పిస్తుంటాయి కదా...

సో అలాంటి సర్వేలను పూర్తి చేయాల్సిన పనిలేకుండా నేను ఈ వీడియోలో చూపించినట్లు చిన్న టెక్నిక్ ఫాలో అవడం ద్వారా చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. మీకు కావలసిన కంటెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ప్రయత్నించండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UZhcpPOjF1s

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

9, ఏప్రిల్ 2014, బుధవారం

మెడిసిన్స్ టైమ్ మిస్ అవకుండా రిమైండ్ చేయబడాలా?.. Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Fkca8ByQ_Ko

ఆరోగ్యంగా ఉన్న వాళ్లు రెగ్యులర్‌గా తీసుకునే మల్టీ విటమిన్ టాబ్లెట్ల నుండి అప్పుడప్పుడు జలుబు వంటివి వచ్చినప్పుడు వాడే ఏంటీబయాటిక్స్ లాంటివీ, చివరకు క్రానిక్ డిసీజెస్‌ ఉన్నవారు తరచూ వాడాల్సి వచ్చే వివిధ రకాల మందులను టైమ్ టు టైమ్ సరిగ్గా తీసుకోపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

అయితే మనం ఉన్న బిజీ లైఫ్‌లో ఈ మెడిసిన్స్‌ని కొన్నిసార్లు వేసుకోవడం మర్చిపోతుంటాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోలో ఓ మంచి టెక్నిక్ పరిచయం చేస్తున్నాను. దీన్ని ఫాలో అయితే మీరు ఏ మెడిసిన్ అయినా మిస్ అవకుండా అది పూర్తయ్యేవరకూ సకాలంలో వేసుకోగలుగుతారు. రిమైండర్లు ఫోన్‌ స్క్రీన్ మీద వస్తుంటాయి టాబ్లెట్ ఫొటోతో సహా! సో ప్రయత్నించండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Fkca8ByQ_Ko

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

8, ఏప్రిల్ 2014, మంగళవారం

మీ Facebook Friends బర్త్‌డేలకు ఆటోమేటిక్‌గా విషెస్ ఇలా పంపండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=hXBaJ3C7aVk

Facebookలో ఉన్న ఫ్రెండ్స్ బర్త్‌డేలకు ప్రతీరోజూ ఛెక్ చేసుకుని ఏదో ఒక టైమ్‌లో విషెస్ పంపడం కన్నా, సరిగ్గా వారి బర్త్‌డే రోజు అర్థరాత్రి 12 గంటలకు వారికి విషెస్ తెలియజేస్తే బాగుంటుంది కదా! వారూ చాలా హాపీ ఫీల్ అవుతారు.

ఇలా FB స్నేహితులకు ఆటోమేటిక్‌గా విషెస్ పంపడానికి నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. సో ప్రయత్నించండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=hXBaJ3C7aVk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

7, ఏప్రిల్ 2014, సోమవారం

మీ దగ్గరున్న ఫోన్‌ని CC Cameraలా ఇలా వాడుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jJDOfWwmo80

షాపుల్లో, బ్యాంకుల్లో, రెస్టారెంట్లలో CC Cameraలు ఎలా వాడబడతాయో తెలిసిందే కదా. మీ దగ్గరున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ని మీ షాప్‌లోనో, ఇంట్లోనో సెక్యూరిటీ పర్పస్ కోసం CC Cameraగా వాడొచ్చని తెలుసా.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ?

అయితే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా నా ఫోన్‌ని CC Cameraగా ఎలా వాడానో చూస్తే మీకే అర్థమవుతుంది. సో మిస్ అవకండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jJDOfWwmo80

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

3, ఏప్రిల్ 2014, గురువారం

మీ Inboxలో వందలు, వేలకొద్దీ Unread మెయిల్స్ ఉన్నాయా? ఇలా చేయండి.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mHDZHGvajpY

నౌకరీ, మాట్రిమోనీ వంటి రకరకాల సైట్ల నుండి మనకు వచ్చే స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేసే ఆసక్తీ లేకా, అలాగని డిలీట్ కూడా చేయకుండా నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల Unread మెయిల్స్ సంఖ్య వందలూ, వేలల్లోకి చేరుతూ ఉంటుంది.

మనకు ఆ Unread కౌంట్ చూసినప్పుడల్లా తెలీని ఇబ్బంది ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాగని Unread మెయిల్స్‌ని Readగా మార్చుకోవాలన్నా పేజీకి 20 చొప్పున అనేక పేజీల్ని ఇలా మార్చుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది.

ఈ నేపధ్యంలో మీ inboxలో వందలూ, వేలకొద్దీ ఉన్న unread మెయిల్స్‌ అన్నింటినీ కొన్ని సెకండ్లలో Readగా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mHDZHGvajpY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

2, ఏప్రిల్ 2014, బుధవారం

మీ ఫ్రెండ్స్‌ని ఆటపట్టించేలా Fake వార్నింగ్ మెసేజ్‌లు ఇలా క్రియేట్ చేయొచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=V4aL-ZoeF0E

కంప్యూటర్ స్క్రీన్ మీద Virus Infected అనే వార్నింగ్ కన్పిస్తే భయపడని వాళ్లెవరుంటారు? మనం ఇలాంటి వార్నింగ్ చూడాలంటే నిజంగా వైరస్ రావాల్సిన పనిలేదు.. నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీకు మీరే ఒక్క నిముషంలో మీకు నచ్చినట్లు Fake వార్నింగ్ మెసేజ్‌లు సృష్టించగలుగుతారు.

ఆ వార్నింగ్ మెసేజ్‌లు చూపించి మీ ఫ్రెండ్స్‌ని సర్‌ప్రైజ్ చేయొచ్చు కూడా. దీనికి ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎంత ఈజీనో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=V4aL-ZoeF0E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

1, ఏప్రిల్ 2014, మంగళవారం

మీరు తల అటూ ఇటూ కదిలిస్తే మౌస్ కర్సర్ ఇలా కదులుతుంది.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

మీ కంప్యూటర్లో మౌస్‌కి బదులు మీ తలను కుడి, ఎడమలకూ, పైకీ క్రిందికీ కదిలిస్తే మౌస్ కర్సర్ దానంతట అదే కదిలితే అద్భుతంగా ఉంటుంది కదూ?

అయితే మీ కంప్యూటర్లో, లాప్‌టాప్‌లో ఉన్న Webcam ద్వారా మీ మౌస్‌ని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి. మీరూ ప్రయత్నించండి.. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m

#computerera #telugu