వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wmJ2HV9VxkA
మీ ఫోన్ ఎక్కడో పడేసి మీ పిసి/లాప్‌టాప్ మీద పనిచేస్తున్నారనుకుందాం. మీ ఫ్రెండ్స్ WhatsAppలో మెసేజ్‌లు పంపిస్తే ఆ నోటిఫికేషన్ మీ లాప్‌టాప్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా.. అంతే కాదు మీకు ఏదైనా కాల్ వచ్చినా, sms వచ్చినా ఆ విషయం మీ పిసి స్క్రీన్ మీద నోటిఫై చెయ్యబడాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.
అంతేనా.. ఇంకా చాలానే విశేషాలు ఉన్నాయి ఈ వీడియోలో. ఏదైనా వెబ్ సైట్ అడ్రస్‌ని మీ పిసి నుండి ఫోన్‌కి పంపించొచ్చు, పిసిలో ఉన్న ఫొటోల్ని వైర్‌లెస్‌గా ఫోన్‌లోకి పంపొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wmJ2HV9VxkA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి