వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nfxWPzA6XG0
లాప్‌టాప్‌లలో అంటే డీఫాల్ట్‌గా WiFi ఉంటుంది.. సో దాన్ని ఆన్ చేసుకుని ఏ రూటర్‌కైనా కనెక్ట్ అయిపోవచ్చు.. అదే మామూలు డెస్క్‌టాప్ కంప్యూటర్లలో Wi-Fi ఉండదు కదా.
అలాంటప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్‌కి వైఫై ఫెసిలిటీ పొందడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. చాలామంది డెస్క్‌టాప్ యూజర్లకి ఇలాంటి సదుపాయం ఉందన్న విషయమే తెలీదు. సో వీడియో చూసేయండి మరి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nfxWPzA6XG0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి