వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pMBzDdO8z48
సివిల్స్, Group 1, Group 2 వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు మొదలుకుని రకరకాల క్విజ్ కాంపిటీషన్లు, గేమ్ షోలకు ట్రై చేసే వాళ్లూ, సరదాకి బ్రెయిన్‌కి పదును పెట్టాలనుకునే వాళ్లు వివిధ రంగాలకు సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ వెదికి పట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.
ఈ నేపధ్యంలో నేను ఈ వీడియోలో చూపిస్తున్న మెథడ్ ఫాలో అయితే 590కి పైగా టాపిక్స్ గురించి 5 లక్షలకు పైగా ప్రశ్నలతో కూడిన క్విజ్ రౌండ్లని మీరే మీ ఫోన్‌లో పూర్తి చేయొచ్చు. క్విజ్‌లో పాల్గొనే ప్రతీసారీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో పోటీదారుడు మీతో పాటు పోటీలో పాల్గొని మీకు పోటీ ఇస్తుంటారు. సో మీరు ఎంత వేగంగా క్వశ్చన్లకు ఆన్సర్ చెయ్యగలుగుతున్నారో కూడా అర్థమవుతుంది.
చాలా ఇంట్రెస్టింగ్‌గానూ, ఛాలెంజింగ్‌గానూ ఉండే దీన్ని మీరూ ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pMBzDdO8z48
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి