వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=5-mmPdckRLg
సహజంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే Gallery అప్లికేషన్ ద్వారా మనం కెమెరాతో తీసిన ఫొటోలూ, పిసి ద్వారా ఫోన్‌లోకి కాపీ చేసుకున్న ఫొటోలూ, ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న ఫొటోలూ చూస్తుంటాం కదా.
అయితే ఫోన్‌లో భారీ సంఖ్యలో ఫొటోలు ఉన్నప్పుడు Gallery/Photos అప్లికేషన్ ఓపెన్ అవడం చాలా స్లో అవుతుంది. అలాగే ఒక ఫోల్డర్ నుండి మరో ఫోల్డర్‌లో ఉన్న ఫొటోలకు మారడం కూడా కష్టమవుతుంది.
ఈ నేపధ్యంలో మీ ఫోన్‌లో ఎన్ని వందల ఫొటోలు ఉన్నా చాలా వేగంగా క్షణాల్లో కావలసిన ఫొటోని ఓపెన్ చేసుకునే ఓ అద్భుతమైన టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=5-mmPdckRLg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి