30, డిసెంబర్ 2013, సోమవారం

మీ Windows పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరో ఈజీ మెథడ్ ఇదిగోండి.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M
మీరు వెచ్చించవలసిన సమయం: 4.28 Secs
పాస్ వర్డ్ మర్చిపోవడం మనందరికీ కామన్..
మీరు విండోస్ XP, 7, Vista, 8 వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతూ ఉంటే ఒకవేళ మీ విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో గతంలో ఈ వీడియోలో చూపించడం జరిగింది.http://www.youtube.com/watch?v=j25mK3asgGE
అయితే ఆ వీడియోలో వేరే థర్డ్ పార్టీ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని సిడిలో రైట్ చేసుకుని మాత్రమే విండోస్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఇప్పుడు పరిచయం చేయబోతున్న వీడియోలో మీరు ఎలాంటి వేరే టూల్ వాడాల్సిన పనిలేదు.
చాలా ఈజీగా 1-2 నిముషాల్లో మీ పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి..
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu