వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pspaDNS01lI
మీరు వెచ్చించవలసిన సమయం: 2.28 Secs
కంప్యూటర్లో ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లు ఉంటే చాలామంది వాటిని తరచూ కంప్యూటర్లోని D, E, F వంటి ఇతర డ్రైవ్‌లలోకి బ్యాకప్ తీసుకుంటూ ఉంటారు.
ఇలా ప్రతీసారీ manualగా ఒక డ్రైవ్ నుండి మరో డ్రైవ్‌లోని కావలసిన ఫోల్డర్‌లోకి ఫైళ్లని కాపీ చేసుకోవడం చిరాకుగా ఉంటుంది. అలాగని నిర్లక్ష్యం చేస్తే విలువైన డేటా పోయే ప్రమాదమూ ఉంది.
ఈ నేపధ్యంలో ఒక్క క్లిక్‌తో మీ ముఖ్యమైన డేటా మొత్తం ఒక చోటి నుండి మరో చోటికి బ్యాకప్ తీయబడేలా ఈ వీడియోలో చూపించినట్లు సెట్ చేసుకోవచ్చు.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pspaDNS01lI
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి