31, డిసెంబర్ 2013, మంగళవారం

మీ ఫోన్‌లో ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ తగ్గిపోతోందా? రూట్ చేయకుండా ఇలా పెంచుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=9YgJVpCWfgo
మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs
చవకైన ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే వారు తరచూ చేసే కంప్లయింట్ తమ ఫోన్‌లో ఇంటర్నల్ మెమరీ తగ్గిపోతోందనీ.. ఫోన్ చాలా స్లో అయిపోతోందనీ!
మనం కొనే ఫోన్లలో మనకు అవసరం లేని పనికిమాలిన అప్లికేషన్లు కొన్ని ఉంటుంటాయి. వాటిని తొలగిద్దామంటే కుదరదు. దీని కోసం ఫోన్ రూట్ చేసుకోవాలి.
అలాగని అలాగే స్పేస్ వేస్ట్ చేసుకోలేం కదా? ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవడానికి ఏం చేయాలో తెలీక సతమతమయ్యే ప్రతీ ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని ఈ వీడియో తయారు చేయడం జరిగింది.
ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా ఖచ్చితంగా కొంతవరకూ మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ని పెంచుకోవచ్చు.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=9YgJVpCWfgo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: