కొత్త సంవత్సరం అంటే చాలామంది అర్థరాత్రి వరకూ పార్టీలు చేసుకుంటారు.. అసలైన 1వ తేదీ మత్తుగా నిద్రపోతారు...
అలాంటి పార్టీలకు నేను దూరం.. అలాగే కొత్త సంవత్సరానికి విజ్ఞానంతో ఆహ్వానం పలకాలనుకుంటున్నాను.. అందుకే గతంలో Top 100 వీడియోల లిస్టు అందించిన నేను ఈరోజు కష్టపడి మరో 200 వీడియోల వివరాలూ, లింకులతో నా కొత్త ఏడాది పార్టీగా దీన్ని అందిస్తున్నాను. దీంతో మొత్తం 300 వీడియోల వివరాలు అందించినట్లు.
మరో 100 వీడియోల వివరాలు త్వరలో అందిస్తాను.
ఇది ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా చాలామందికి చాలారకాలుగా ఉపయోగపడుతుంది.. నచ్చడం కన్నా ఉపయోగపడడం నాకు ముఖ్యం! ఇది మీకూ ఉపయోగపడేదైతే మీ స్నేహితులకూ షేర్ చెయ్యగలరు.
- నల్లమోతు శ్రీధర్
TOP 300 తెలుగు వీడియోలు..
1. పెన్ డ్రైవ్‌ల్లోకి డేటా దొంగతనంగా కాపీ చేయకుండా ఇలా చేయండి http://www.youtube.com/watch?v=djrKxMp7BSo
2. మీకు తెలీకుండా ప్రింటర్ వాడేస్తున్నారా? ఇలా తెలుసుకోండి... http://www.youtube.com/watch?v=XYVPaAWJRrk
3. మీరు కొన్న వస్తువుల వారెంటీలు ఇలా track చేసుకోండి http://www.youtube.com/watch?v=Xon467N1z5w
4. మీ Heart Rate ఎలా ఉందో మీ మొబైల్‌తోనే కరెక్ట్‌గా తెలుసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E
5. మీ ఫోన్లో ఇంటర్నల్ మెమరీ ఇలా పెంచుకోవచ్చు.. http://www.youtube.com/watch?v=9YgJVpCWfgo
6. మీ కంప్యూటర్ పాస్వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M
7. PDF ఫైళ్లు సులభంగా క్రియేట్ చేయడం ఇలా.. http://www.youtube.com/watch?v=DpX-nMtue60
8. ఓ పక్క గేమ్స్ ఆడుకుంటూనే ఫోన్ కాల్స్ answer, reject చేయడం ఇలా.. http://www.youtube.com/watch?v=VAiOFK8HV5g
9. మీ బ్రౌజర్లో అవాంఛిత టూల్ బార్లు ఇన్స్టాల్ అవకుండా ఇలా అడ్డుకోండి http://www.youtube.com/watch?v=Bok1ydaMXJg
10. మీ పిసిలోని GBల కొద్దీ ఫైళ్లని మీ ఫోన్ ద్వారా వైర్‌లెస్‌గా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=RPoDsqqHrIM
11. Run బాక్స్ నుండే మీరు తరచూ వాడే ప్రోగ్రాముుల ఇలా ఈజీగా రన్ చేసుకోండి http://www.youtube.com/watch?v=4jjynY7qGtQ
12. మీ ఓటు హక్కు ఉందో, మురిగిపోయిందో ఇలా ఛెక్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=rmvdEBzubFo
13. మీ ఫోన్ unlock చేయడానికి ట్రై చేసే వారి ఫొటో ఇలా పొందండి... http://www.youtube.com/watch?v=-idlspCVwJA
14. మీ Facebook Friends Listని ఇతరులకు కన్పించకుండా దాచి పెట్టడం ఇలా... http://www.youtube.com/watch?v=PcwFZFUj0u8
15. వేరే చోటి నుండి కాన్ఫిగర్ చేయగలిగేలా మీ రూటర్‌ని ఇలా వాడుకోవచ్చు http://www.youtube.com/watch?v=OqgcmEUniyM
16. ముఖ్యమైన ఫైళ్లు ఆటోమేటిక్‌గా రకరకాల డ్రైవుల్లో అదనపు బ్యాకప్‌లు క్రియేట్ చేసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=pspaDNS01lI
17. మీ ఫొటోతో స్వంత Google Chrome థీమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=ZIC1dkPq2UY
18. మీ LIC ప్రీమియమ్ ఆన్లైన్లోనే ఇంత ఈజీగా చెల్లించొచ్చు.. http://www.youtube.com/watch?v=WaS5AK_5SdM
19. మీ Facebook Timelineలో మీ ఫ్రెండ్స్ పోస్టులు చేయకుండా ఇలా అడ్డుకోండి http://www.youtube.com/watch?v=2uAXQIvGYFU
20. ప్రింట్ చేయబడిన తెలుగు అక్షరాలను OCR ద్వారా తిరిగి ఎడిట్ చేసుకునేలా ఇలా పొందండి http://www.youtube.com/watch?v=YJItHok8Yuk
21. మీ కంప్యూటర్లో ఎంత RAM వరకూ పెంచుకోవచ్చో తెలీదా? http://www.youtube.com/watch?v=Ob8EZiqSaiM
22. ఒకే పేజీలో అనేక ఫొటోల్నీ సులభంగా ప్రింట్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=9ZD30G_MNHg
23. Facebookలో ఉండగానే మీ ఫొటోలకు అద్భుతైన ఎఫెక్టులు ఇలా ఇవ్వండి http://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc
24. ఏ వస్తువైనా ఎక్కడ అతి తక్కువ ధరకు దొరుకుతోందో ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=Y4sxxw-r4uw
25. చాలామంది ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్నట్లు ఎలా నమ్మిస్తారో ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=WpgpbGkq-1E
26. కొన్ని డ్రైవ్‌లు My Computerలో కన్పించకుండా ఇలా దాచిపెట్టుకోవచ్చు http://www.youtube.com/watch?v=CQl5QbXg02c
27. మీ మెయిల్ ఐడిని దొంగతనంగా ఎవరైనా వాడుతున్నారేమో తెలుసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=6dS1Ocx8gJ8
28. ప్రతీ మహిళకు రక్షణగా నిలుస్తుందీ మొబైల్ అప్లికేషన్.. http://www.youtube.com/watch?v=cvSwFMKm_TE
29. EXE ఫైళ్లని మెయిల్ మెసేజ్‌లతో పాటు ఈ ట్రిక్ ఫాలో అవడం ద్వారా అటాచ్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=kBXe9D1giPY
30. మీ ఆత్మీయులతో Skypeలో మాట్లాడుకున్న calls రికార్డ్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro
31. **** గుర్తుల మధ్య దాగున్న పాస్వర్డ్లు తెలుసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=MERDpSGsMBo
32. వికీపీడియా మొత్తాన్ని మీ పిసిలోకి డౌన్లోడ్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=GX34lzEMxJA
33. లాప్టాప్ని మీ టివికి కనెక్ట్ చేసి లాప్టాప్లోవి టివిపై చూడడం ఇలా http://www.youtube.com/watch?v=8LiU239ZM5Y
34. ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌నైనా స్పీడ్ చేసే టెక్నిక్ ఇది http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg
35. మీ దగ్గర రూటర్ లేకపోయినా Wi-Fi కనెక్షన్ క్రియేట్ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=k44MK8BwdGQ
36. సెల్ఫోన్లతో మెయిల్ పంపినప్పుడు వచ్చే సిగ్నేచర్ని మీకు నచ్చినట్లు ఇలా మార్చుకోండి http://www.youtube.com/watch?v=IGmhv8KVZ7g
37. మీరు విండోస్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో తేదీ, సమయాలతో సహా తెలుసుకోవచ్చు ఇలా http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q
38. మెమరీ కార్డులు, హార్డ్డిస్కు నుండి డిలీట్ చేసిన డేటాని తిరిగి పొందాలా? http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8
39. ఆండ్రాయిడ్ అప్లికేషన్లని నేరుగా పిసిలోకి ఇలా డౌన్లోడ్ చేసుకోండి http://www.youtube.com/watch?v=1mRx9G3nEIs
40. కొన్ని సాఫ్ట్వేర్లు ఎక్కువా, కొన్ని తక్కువా స్పీడ్‌తో నెట్ వాడుకునేలా ఇలా సెట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=-PDxRA7svLA
41. కమాండ్ ప్రామ్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మార్చాలా? http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo
42. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లలో కేవలం మీరు కోరుకున్న పేజీలే ప్రింట్ తీసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=1zE18P8m9hU
43. Pen Drivesలో అన్ని ఫైళ్లూ షార్ట్‌కట్‌లుగా మారిపోతున్నాయా? ఇలా పరిష్కరించుకోండి http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg
44. Firefox Addonsని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE
45. డివిడిలు రైటింగ్ సమయంలో ఫెయిల్ అవకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి http://www.youtube.com/watch?v=dN1QuJqCqFI
46. C డ్రైవ్‌లో స్పేస్ పెంచుకోవడం కోసం ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు ఇలా మూవ్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw
47. ఫొటోషాప్ వాడుతున్నారా? దాని performance ఇలా పెంచుకోవచ్చు http://www.youtube.com/watch?v=oIZtj4mLgDo
48. కీబోర్డ్‌తో సౌండ్ పెంచుకోవచ్చూ, తగ్గించుకోవచ్చూ తెలుసా? ఇలా చేయండి http://www.youtube.com/watch?v=RUa--zzFW4A
49. Facebookలో మీతో పాటు, మీ ఫ్రెండ్స్ కూడా తమ వద్ద ఉన్న ఫొటోలు upload చేయగలిగేలా Shared Album ఇలా.. http://www.youtube.com/watch?v=7_1sDJVu9VQ
50. విండోస్‌లో ఎర్రర్లు చదివేలోపు కొద్దిసేపే చూపించబడిపోతున్నాయా? ఇలా పెంచుకోండి http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk
51. మీరు టైప్ చేయకుండా మౌస్తో Gmailలో ఇలా మేటర్ రాసుకోవచ్చు http://www.youtube.com/watch?v=mfZReKAyfIo
52. కొత్త కంప్యూటర్ని మీకు మీరే అసెంబుల్ చేసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=p-IEN1DCWFQ
53. మీ మెమరీ మాడ్యూళ్లలో లోపాలు ఉన్నాయేమో ఇలా పరీక్షించుకోండి http://www.youtube.com/watch?v=FIFy9zebeZo
54. మీ ఫోన్లో ఇంటర్నెట్ ఇతరులు వాడకుండా ఇలా అడ్డుకోండి http://www.youtube.com/watch?v=KniQfu3S_tM
55. విండోస్‌లో ఇన్స్టాల్ అయిన డివైజ్ డ్రైవర్లు అత్యవసర సందర్భంలో పనికొచ్చేలా ఇలా బ్యాకప్ తీసుకోండి http://www.youtube.com/watch?v=sQJcJBz7BXc
56. మీరు పైరేటెడ్ విండోస్ వాడుతున్నారా? మొదట ఇది చేయండి http://www.youtube.com/watch?v=FpRzXXjIrlM
57. Google Public DNSని వాడడం ద్వారా మీ నెట్ స్పీడ్ పెంచుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=TVaqpRgUW2Q
58. మీ Windows సీరియల్ నెంబర్ మర్చిపోయారా? ఇలా తిరిగి తెచ్చుకోవచ్చు http://www.youtube.com/watch?v=g6dCT0r98tE
59. డిజిటల్ కెమెరాల మధ్య చాలా తేడాలున్నాయి.. అవేంటో ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=Wm-bjVO3mJ0
60. ప్రింటర్ ఇంక్ ఎక్కువ కాలం వచ్చేలా ఇలా ఆదా చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=tOGJaGwetHY
61. మీ Firefox Plugins వల్ల ప్రమాదాలు ఉంటాయి, వాటిని ఇలా update చేసుకోండి http://www.youtube.com/watch?v=x-3kFrY0fUQ
62. ప్రింటింగ్ సమయంలో పేపర్ జామ్ అవుతోందా? అయితే ఇలా చేయండి http://www.youtube.com/watch?v=qDmHuyqwu4Y
63. ఫొటోషాప్‌లో Liquify ఆప్షన్ ద్వారా భలే అద్భుతాలు చేయొచ్చు మీరే చూడండి http://www.youtube.com/watch?v=jjQOEcpJrbQ
64. ప్రతీ క్షణం మీ నెట్ స్పీడ్ ఎలా ఉందో ఇలా గ్రాఫ్‌లా చూసుకోవచ్చు http://www.youtube.com/watch?v=JTVeiu2zHSA
65. BIOS పాస్వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=Y1O-V_2P9mk
66. రోజువారీ పనులతో వత్తిడి ఫీల్ అవుతున్నారా? లైఫ్ ప్లాన్ చేసుకోవడానికో మంచి టూల్ ఇక్కడ http://www.youtube.com/watch?v=BRWSNnekaPs
67. మీ సెల్‌ఫోన్ బ్యాటరీ ఉబ్బిపోయిందా? కారణాలు ఇవిగోండి http://www.youtube.com/watch?v=6_4pnZQ2210
68. విండోస్లోనే ఉండగానే మరో విండోస్ వెర్షన్‌ని వాడుకోవాలా? http://www.youtube.com/watch?v=wmWJn__HWGM
69. మెరిసిపోయే అక్షరాలు ఇలా తయారు చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=vX0hNam3yDc
70. విండోస్ కాలిక్యులేటర్ తప్పు లెక్క చూపిస్తోంది చూడండి మీరే http://www.youtube.com/watch?v=chosc6A2nL0
71. ఫొటోషాప్‌లో Smart Objects వాడడం ఇలా http://www.youtube.com/watch?v=F0z9VaDclgE
72. ఏ మదర్బోర్డ్కి ఏ ప్రాసెసర్ సెట్ అవుతుందో అర్థం కావట్లేదా? http://www.youtube.com/watch?v=x-xFxandhRk
73. విండోస్ మిమ్మల్ని Victim of Software Counterfeit అని చూపిస్తూ భయపెడుతోందా, ఇలా తొలగించుకోండి http://www.youtube.com/watch?v=_PfxTYCvurQ
74. Bulkగా SMSలు పంపించే సంస్థలు ఇలా పనిచేస్తాయి http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM
75. ఫొటోషాప్‌లో మన పెదాల దగ్గర తళుక్కుమన్పించే effect ఇలా సాధించొచ్చు http://www.youtube.com/watch?v=Ei0SfC2SNy4
76. మీ స్నేహితులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా పనికొచ్చే అద్భుతమైన మొబైల్ అప్లికేషన్ ఇది http://www.youtube.com/watch?v=yWSrYJIR020
77. RAR ఫైళ్లు కరప్ట్ అవకుండా రికవరీ రికార్డ్ సృష్టించుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=oVEVIQS8UYQ
78. ఒకేసారి వందల కొద్దీ ఫొటోలు డౌన్లోడ్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=wP4rVRKHv14
79. మీ ఫొటోల్లో కొంత భాగం బ్లాక్ అండ్ వైట్ కొంత భాగం కలర్లో కావాలా.. ఇలా చేయండి http://www.youtube.com/watch?v=rbEZkXNX7xY
80. DLL ఫైళ్లు మిస్ అయ్యాయని వార్నింగులు వస్తున్నాయా ఇలా చేయండి http://www.youtube.com/watch?v=NDH3mxhNHv4
81. Facebook కొత్త యూజర్ interface ఎంత బాగుందో చూడండి http://www.youtube.com/watch?v=pBTFGlmh0sw
82. మీ జీవితంలో ఎప్పుడూ ఫ్లాపీ డ్రైవ్‌లు చూడలేదా? నా పాత డ్రైవ్ ఇదిగోండి చూడండి http://www.youtube.com/watch?v=kquhZNxk7BA
83. కొత్తగా వెబ్సైట్ పేరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా? అదెలాగో ఇక్కడ http://www.youtube.com/watch?v=W-SV0pMxnj4
85. మీ ఫోన్ గురించి సమగ్ర సమాచారం ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=WoqXXzw_Qeg
86. ఇంటి వద్ద కూర్చునే మీకు కావలసిన సరుకులన్నీ ఇలా ఆర్డర్ చేసి తెప్పించుకోండి http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM
87. లాప్టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఏది కొనడం బెటర్? http://www.youtube.com/watch?v=nKtqiiIM6JQ
88. ఏ వెబ్సైట్ అయినా మీకేనా పనిచేయందీ, అందరికీనా అన్నది ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=-fT-rGon8e4
89. మీ Facebook ఐడిని సురక్షితంగా ఇలా కాపాడుకోండి http://www.youtube.com/watch?v=da0MpUS94T0
90. కంప్యూటర్ని క్లీన్ చేసి పెడతామని చెప్పే సాఫ్ట్వేర్లు పూర్తిగా బోగస్.. ఎందుకో ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=5qYpdKHfzo4
91. మెమరీ కార్డులు కరప్ట్ అవకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి http://www.youtube.com/watch?v=NwUCc3FGFU0
92. లాప్టాప్లో మెమరీ పెంచడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? రిస్కేమిటి? http://www.youtube.com/watch?v=iJobU5RGaQs
93. మీ ఫోన్ నీళ్లల్లో పడిందా? వర్షంలో తడిచిందా? ఇలా చేయండి http://www.youtube.com/watch?v=c9o7LoW_QVE
94. మీ పిల్లలు, గెస్ట్‌లు మీ పిసి పాడు చేయకుండా ఇలా కాపాడుకోండి http://www.youtube.com/watch?v=6SqMbsLTYEI
95. మీ ఫోన్‌ని కనీసం పట్టుకోకుండానే missed calls చూడడం ఇలా http://www.youtube.com/watch?v=dGcn1yIrano
96. మీ ఫోన్, టాబ్లెట్, లాప్టాప్ బ్యాటరీలూ పూర్తిగా discharge చేయడం ప్రమాదం అన్నది మీకు తెలుసా? http://www.youtube.com/watch?v=9AQpFELj8yI
97. కొత్తగా ఓటర్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయడం ఇలా http://www.youtube.com/watch?v=IJBtwQeTmg8
98. మీ ఇంటి వాస్తుని ఈ మొబైల్ అప్లికేషన్‌తో పరిశీలించుకోవచ్చు http://www.youtube.com/watch?v=wbhkJuTcqfU
99. ఒకేసారి ఆనేక Android Apps ఫోన్ నుండి తొలగించడం ఇలా http://www.youtube.com/watch?v=lXZ3tc4XGK8
100. హై క్వాలిటీ HDR ఫొటోల్ని మీ కెమెరా ద్వారా కేప్చర్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=cZhFftUn2h8
101. ఇండియన్ గ్యాస్ కంప్లయింట్లని ఆన్లైన్లో బుక్ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=KVcmuG0PQN8
102. 10వ తరగతి మార్కుల మెమో మిస్ అయిందా? నెట్లో ఇలా పొందండి http://www.youtube.com/watch?v=_8tCXYswMF0
103. మీరు సెట్ చేసిన టైమ్‌కి పిసి, ఆన్ ఆఫ్ అయ్యేలా ఇలా సెట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=hiHv3qSHA-w
104. Google Chromecast డివైజ్‌ని మీరు చూడలేదు కదూ.. ఎలా పనిచేస్తుందో మీరే చూడండి http://www.youtube.com/watch?v=v_0ZJTxG9MI
105. Gmailలో పొరబాటున పర్మినెంట్‌గా డిలీట్ అయిన అన్ని మెసేజ్‌లను తిరిగి ఇలా వెనక్కి తెచ్చుకోండి http://www.youtube.com/watch?v=t1FP8zWcw3U
106. Galaxy Note 2 ఫోన్ కోసం నాణ్యమైన లెదర్ కోసం ఇది.. http://www.youtube.com/watch?v=SzJ2e4F8M-Q
107. ఫొటోల మీద మీకు నచ్చిన కొటేషన్లు ఇలా టైప్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=jqsBBXAw-UQ
108. దొంగతనం చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ని తిరిగి పట్టుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=p0f88_jiQOs
109. మీరు డ్రైవింగ్ లైసెన్స్ slotని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=87mkOi77b1w
110. తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? దర్శనం, వసతి టిక్కెట్లు ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకోండి http://www.youtube.com/watch?v=2wtAkpsR7VA
111. మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇలా update చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=auGqaIXOkD8
112. మీ ఫోన్ నెంబర్ని ఇతరులు ఇలా వాడుకుని మీరు చేసినట్లు ఫోన్లు చేయగలరు, జాగ్రత్త http://www.youtube.com/watch?v=3_eJpNXSckI
113. Windows 8.1లో పొందుపరచబడిన కొన్ని సదుపాయాల గురించి టూర్ http://www.youtube.com/watch?v=V4LkbB0gMkc
114. మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన అన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లని ఇలా బ్యాకప్ తీసుకోండి http://www.youtube.com/watch?v=JHLAA81PbAE
115. కంప్యూటర్లోని సినిమాల్ని టివిలో వైర్‌లెస్‌గా ఇలా ప్లే చేసుకోవచ్చని తెలుసా? http://www.youtube.com/watch?v=kMotjfKZ7Vc
116. రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ని unroot చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=TajqirtOp7E
117. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేస్తారు http://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw
118. కంప్యూటర్ నుండే మీ ఫోన్ కాల్స్‌ని ఆన్సర్, sms రిప్లై ఇవ్వడం ఇలా http://www.youtube.com/watch?v=u-qnDai77_8
119. మీ ఫోన్‌ని అద్దంలా వాడుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=o0r7w-adA00
120. Office 2013లో మొదట్లో వచ్చే Start Screenని డిసేబుల్ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=mnnQZIEO7mQ
121. Gmailలో కొత్తగా కల్పించబడిన Inbox Sorting అనే అమరిక డిసేబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=gCJXn9fu_GU
122. మీ సైట్‌కి Wordpress వాడుతున్నారా? ఆటోమేటిక్‌గా ఇలా update చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=lf-jkBU5v4c
123. ప్రస్తుతం వినియోగంలో లేని inactive యాహూ ఐడిలను తిరిగి ఇలా పొందండి http://www.youtube.com/watch?v=mSoXqf0XA30
124. మీ కంప్యూటర్లో సెక్యూరిటీ లోపాలున్న జావా ఉందేమో ఇలా పరిశీలించి సరి చేసుకోండి http://www.youtube.com/watch?v=dqfu92_JGO4
125. మీరు విద్యార్థులా? C, C++, Java వంటి లాంగ్వేజులు అన్నింటినీ ఆన్లైన్లో ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=NW9L8xbnKwQ
126. ఓ పక్క పనిచేస్తూనే ఛాట్ చేసుకోగలిగేలా విండోలు పైన పెట్టుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=1SuFL7bOEDk
127. Firefox స్లోగా తయారైందా? ఇలా స్పీడ్ చేసుకోండి http://www.youtube.com/watch?v=h3PunfHOzdU
128. Samsung Galaxy Note 2 ఎలా ఉందో స్పెసిఫికేషన్లు, unpacking చూడండి ఇక్కడ http://www.youtube.com/watch?v=256_7u83CKU
129. LED టివిల్లో సహజంగా వచ్చే సమస్యలు ఇవి, లోపల విప్పదీసి మరీ చూపించడం జరిగింది http://www.youtube.com/watch?v=0F67txz8CPA
130. మీ పనులు చేసుకోవడానికి అడ్డుగా ఉన్న వెబ్సైట్లని ఇలా బ్లాక్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=9wC3hu709k4
131. సెల్‌ఫోన్, లాప్టాప్ బ్యాటరీలు ఎందుకు పేలిపోతుంటాయి? http://www.youtube.com/watch?v=Qof-W7YAAgs
132. రుచికరమైన వంటల వివరాలు మీ ఫోన్లోనే ఇలా పొందండి http://www.youtube.com/watch?v=q7EHKB7r8RQ
133. Samsung వంటి కంపెనీలు మన పాత ఫోన్లకి కొత్త software updates ఎందుకు రిలీజ్ చేయవో తెలుసా? http://www.youtube.com/watch?v=hG9qHQXzb8o
134. చప్పట్లు కొట్టడం ద్వారా ఫోన్‌తో ఫొటోలు తీసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=KBTIAoYM1_k
135. సైట్లని బ్రౌజ్ చేస్తుంటే Connection Untrusted అనే ఎర్రర్ మెసేజ్ వస్తోందా? http://www.youtube.com/watch?v=XOVqKutyP8k
136. VLC Media Player వల్ల మీ లాప్టాప్ స్పీకర్లు ఇలా పాడవుతాయి http://www.youtube.com/watch?v=JUeAUUuLJI4
137. ప్రయాణాల్లో మీ ఫోన్ బ్యాటరీని ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=D0LMSTKbYWQ
138. మీ ఆత్మీయుల పుట్టిన రోజులకు ఆటోమేటిక్‌గా విషెస్ మెసేజ్‌లు వెళ్లేలా సెట్ చేయాలా? http://www.youtube.com/watch?v=8CsXAt9lXZE
139. Google Play పుస్తకాలను మొబైల్ ఫోన్లో ఎలా చదువుకోవచ్చు http://www.youtube.com/watch?v=drThW2xnTtA
140. మీ ఫోన్లో ఉన్న కెమెరాని మీ పిసి యొక్క Webcamగా ఇలా వాడుకోవచ్చు http://www.youtube.com/watch?v=hi_b-qH5zhc
141. ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=nxk2NRX_4vI
142. ఫొటోషాప్‌లో Undo కమాండ్ని శక్తివంతంగా వాడడం ఇలా http://www.youtube.com/watch?v=CqXDV5XuLeU
143. ఫొటోషాప్ Background, Foreground కలర్స్ గురించి తెలుసా? http://www.youtube.com/watch?v=qjVTfITpDIk
144. కలర్ థీమ్‌ల ద్వారా ఫొటోషాప్ లుక్ మార్చుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=oJveY2f5ry8
145. ఫొటోషాప్‌లోని వివిధ టూల్స్‌ని వినియోగించడం ఇలా http://www.youtube.com/watch?v=Qpn8p_Uttkc
146. Panels అంటే ఏమిటి? ఫొటోషాప్‌లో అవి ఎలా ఉపయోగపడతాయి? http://www.youtube.com/watch?v=T9ivVUIuvEI
147. ఫొటోషాప్‌లో Screen Modes గురించి తెలుసుకుందామా.. http://www.youtube.com/watch?v=y_hSZXSGKxc
148. Options Bar ద్వారా ఫొటోషాప్‌లో మనం పొందగల ఆప్షన్లు ఇవి http://www.youtube.com/watch?v=xy_BVgE0nQc
149. మీ Wordpress వెబ్‌సైట్‌ని హ్యాకర్ల బారి నుండి ఇలా రక్షించుకోండి http://www.youtube.com/watch?v=k2IfEzWlM8w
150. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు http://www.youtube.com/watch?v=rHcZha7FDG8
151. మీరు చనిపోయినప్పుడు మీ Gmail వంటివన్నీ మీ ఆత్మీయులకు బదిలీ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=9DicOZzeuHc
152. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మిమ్మల్ని మోసం చేస్తోందా? ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=oMC0G7L3DSM
153. సెల్ఫోన్లో ఉన్న డాక్యుమెంట్లని పిసికి కనెక్ట్ చేయబడిన ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవడం ఎలా? http://www.youtube.com/watch?v=XnMBk0yBkB0
154. మీకు నచ్చిన ఫొటోల్ని మీ పెన్డ్రైవ్కి ఐకాన్లుగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా http://www.youtube.com/watch?v=WqZ8YyDrUDk
155. అలారమ్ కట్టేసి మళ్లీ పడుకుంటున్నారా? ఈ మొబైల్ అప్లికేషన్ వాడితే అలా బద్ధకం తిరిగి దరిచేరదు http://www.youtube.com/watch?v=K7xuiO_7QAg
156. మీకు నచ్చిన ప్రదేశంలో ఇల్లు అద్దెకు గానీ, కొనడానికి కానీ కావాలా? ఇలా ప్రయత్నించండి http://www.youtube.com/watch?v=1h-JrwfKtOY
157. మీ ఫోన్ బ్యాటరీలోని పవర్‌ని ఇలా ఆదా చేసుకోండి http://www.youtube.com/watch?v=wqzlaDd4NME
158. విండోస్‌కి మాత్రమే వైరస్లు వస్తాయా? దీనిలో వాస్తవమెంత? http://www.youtube.com/watch?v=EthUk1MvkHM
159. హైద్రాబాద్‌లో ఏ బస్ ఎక్కడికి వెళుతుందో మీ ఫోన్లోనే ఈ అప్లికేషన్‌తో తెలుసుకోండి http://www.youtube.com/watch?v=Nbi9D6ycegE
160. మీరు కోరుకున్న తేదీ, సమయాల్లో Facebookలో పోస్టులు చేయబడేలా schedule చేసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=nvxOphyAsrI
161. సమాచార హక్కు చట్టం క్రింద దేని గురించైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడం ఇలా http://www.youtube.com/watch?v=K7ZXYiQoHrg
162. ఇంటర్నెట్ కేబుళ్లు సముద్రంలో తరచూ ఎందుకు తెగిపోతూ ఉంటాయి? http://www.youtube.com/watch?v=i4Nwhhkr2Fo
163. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వాడితే ఇకపై ఎలాంటి ఆటో మీటర్ మోసాలూ మీ దరి చేరవు http://www.youtube.com/watch?v=A2Ji5dQxSK0
164. మరింత వేగంగా టైప్ చెయ్యడానికి మెరుగైన కీబోర్డ్ కావాలా? ఇదిగోండి http://www.youtube.com/watch?v=OimrInsO4TM
165. Online Jobs అనేవి నిజంగా నమ్మదగినవా? మోసాలా? తెలుసుకోండి ఇలా http://www.youtube.com/watch?v=wdoYJ378FZY
166. రూ. 20000 లోపు 4 మంచి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇక్కడ http://www.youtube.com/watch?v=6EHdmTHSS0w
167. కొత్త లాప్టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది చూడండి http://www.youtube.com/watch?v=7a2CHYUzBX0
168. ఇంటర్నెట్కి అడిక్ట్ అయ్యారా? అయితే ఇలా డీఅడిక్ట్ కావచ్చు http://www.youtube.com/watch?v=GqSqDkfgaQM
169. తరచూ మీ Wi-Fi Router నుండి మీ లాప్టాప్, ఫోన్లు డిస్కనెక్ట్ అవుతున్నారా? ఇదీ పరిష్కారం http://www.youtube.com/watch?v=7K7K1Q2PKps
170. రీసైకిల్ బిన్లో మరిన్ని ఎక్కువ ఫైళ్లు పట్టేలా కెపాసిటీ ఇలా పెంచుకోండి http://www.youtube.com/watch?v=RAe--9r1X7c
171. మీ ఊళ్లో ప్రస్తుతం ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో ఇలా తెలుసుకోవచ్చు http://www.youtube.com/watch?v=xNYkL-TGvg8
172. Airtel DTH సర్వీసుని ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=rnk8MpACFXU
173. మీ కరెంట్ బిల్లు ఎంత వస్తుందో, ఎంత రావాలో ఈ మొబైల్ అప్లికేషన్‌తో అంచనా వేసుకోండి http://www.youtube.com/watch?v=Bv66P4vS2Ho
174. సినిమా టిక్కెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=7unbU84aBQA
175. మీరు వెళ్లాలనుకుంటున్న నగరాల్లో మంచి టూరిస్ట్ స్థలాలు ఏం ఉన్నాయో ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=kAMnCDQWF04
176. ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే మీ ఫోన్ అస్సలు దొంగిలించబడదు http://www.youtube.com/watch?v=7dhBYj19-SE
177. 10 GB వరకూ ఒక్కో ఫైల్ని మెయిల్ ద్వారా ఇలా అటాచ్మెంట్గా పంపించుకోవచ్చు http://www.youtube.com/watch?v=BwNTzr3u6xI
178. ఏ వస్తువుకైనా సరసమైన ధరల్ని పొందే మరో టెక్నిక్ ఇదిగోండి http://www.youtube.com/watch?v=1kj1Pp5rErw
179. IRCTC ద్వారా రైల్వే టిక్కెట్లని బుక్ చేయడం కష్టంగా ఉంటోందా? ఇది ఫాలో అవండి http://www.youtube.com/watch?v=bA2DkuiMdTo
180. మీ కంప్యూటర్లోని రహస్యమైన ఫోల్డర్లని ఇలా లాక్ చేసుకోండి http://www.youtube.com/watch?v=wdTDzf-jhF8
181. విండోస్‌లో Hibernate అంటే ఏమిటి? దాన్ని పొందడం ఎలా? http://www.youtube.com/watch?v=l96F0zLAfLY
182. పిసిలో కొత్త కాంటాక్టులు క్రియేట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్‌గా మొబైల్లో వచ్చేలా ఇలా చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=P9V2BvJg7tA
183. మీ పెన్‌డ్రైవ్‌ని పాస్‌వర్డ్‌తో కాపాడుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=EcCBN8xHKdU
184. మీ టాబ్లెట్, ఫోన్లోని నెట్‌ని పిసికీ, లాప్‌టాప్‌కీ పంచుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=bz6a59un54k
185. మీ ప్రింటర్ల విషయంలో వచ్చే అన్ని రకాల సమస్యలనూ ఇలా పరిష్కరించుకోండి http://www.youtube.com/watch?v=BKs7wJV5clY
186. Facebookలోని Graph Search గురించి తెలుసుకోవలసిన అంశాలివి http://www.youtube.com/watch?v=FCH0VoawZY0
187. ఈ కంప్యూటర్ ఎరా ఛానెల్ ఉద్దేశమేమిటి? http://www.youtube.com/watch?v=9i6N3-c_LHE
188. 27 అంగుళాల Apple iMac కంప్యూటర్ గురించి రివ్యూ ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=wyCw9mK6kO4
189. విండోస్ లాగిన్ అయ్యే సమయంలో మీ ఫొటో వచ్చే విధంగా సెట్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=OgHq0CgqoU4
190. Windows 8 Pro కొన్నప్పుడు వచ్చే బ్యాకప్ డివిడి చూడాలనుకుంటున్నారా ఇదిగోండి http://www.youtube.com/watch?v=aCgQhpPYTKs
191. మదర్బోర్డ్ BIOSని ఎంత సులభంగా update చేసుకోవచ్చో చూడండి http://www.youtube.com/watch?v=s4s6zKVsrLA
192. అరగంట లోపు కరప్ట్ అయిన విండోస్ 8ని తిరిగి పూర్తి సాధారణ స్థితిలో ఇలా రికవర్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=P5YiNdRh2Fg
193. విండోస్ 7 కన్నా విండోస్ 8 ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో చూడండి http://www.youtube.com/watch?v=JM-3YA2dKPo
194. ఫొటోషాప్ ద్వారా మీరు టైప్ చేసే మేటర్‌కి 3D ఎఫెక్టులు పొందడం ఇలా http://www.youtube.com/watch?v=O0wN2XpmvL4
195. కంప్యూటర్ నుండి భరించలేనంత శబ్ధం వస్తోందా? ఇలా సాల్వ్ చేసుకోండి http://www.youtube.com/watch?v=XLfj0EGuGyg
196. ప్రెగ్నెంట్ మహిళలకూ, వారి భర్తలకూ చాలా ఉపయోగపడే అద్భుతమైన మొబైల్ అప్లికేషన్ ఇది.. http://www.youtube.com/watch?v=eGndJnA58CY
197. విండోస్ 8 మోడ్రర్న్ అప్లికేషన్‌గా Google Search ఎంత వినూత్నంగా ఉందో చూడండి http://www.youtube.com/watch?v=w8cg6itd6UE
198. కొత్త హార్డ్డిస్కుని పార్టీషన్ చేయడం చేతకాదా? ఇది చూస్తే అర్థమవుతుంది http://www.youtube.com/watch?v=--WunKlUzZs
199. 2 TB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన Western Digital హార్డ్ డిస్కు ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=xCFrTSmKDf0
200. కొత్తగా మెమరీ కార్డులు కొనాలనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి http://www.youtube.com/watch?v=6jpG0PCYpHg
201. మొబైల్ నుండే ఫ్రీగా SMSలు ఇలా పంపండి.. http://bit.ly/srifreesms
202. విండోస్ 8 ఆరు సెకండ్లలోనే వస్తుంది ఇలా.. http://bit.ly/sriwinboot8
203. ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు ఇతరులు రన్ చేయొద్దా? http://bit.ly/sriapps
204. Facebook Profile Vists స్కామ్ ఇంత ప్రమాదకరం http://bit.ly/sriprofilevisits
205. అన్ని భారతీయ బ్యాంకుల సమాచారం మీ చేతుల్లోనే ఇలా http://bit.ly/sribanks
206. Gmail అటాచ్మెంట్లలోనూ మీకు కావలసింది వెదకొచ్చు http://bit.ly/srisearch
207. సైబర్ నేరాల గురించి ఎలా కంప్లయింట్ చేయాలి? http://bit.ly/sricyber
208. సినిమా లేదా షార్ట్ ఫిల్మ్ తీయాలా ఇది చూడండి http://bit.ly/sriscreenplay
209. ఫొటోషాప్‌లో ఇమేజ్ సైజ్ చాలా ముఖ్యం ఇలా.. http://bit.ly/photoshopclass1
210. విండోస్ 8 అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇవి.. http://bit.ly/sriwin8class5
211. పెన్‌డ్రైవ్ వైరస్ల వల్ల సమస్యలా? ఇది చాలా బెస్ట్ http://bit.ly/srivirusfree
212. తెలుగు అనూ ఫాంట్లు విండోస్ 7, 8లలో ఇలా వాడొచ్చు http://bit.ly/srianu7
213. విండోస్ 8లో Ribbon Interface ఎంత బాగుందో http://bit.ly/sriwin8class4
214. ఫొటోషాప్ ఇకపై XPలో పనిచేయదు.. ఎందుకంటే.. http://bit.ly/sriadobe
215. రిమూవబుల్ డ్రైవ్‌లను మళ్లీ మళ్లీ ఎందకు గుచ్చాలి? http://bit.ly/sriusbfact
216. Google Drive, SkyDrive నుండే నేరుగా అటాచ్మెంట్లు http://bit.ly/sritips1
217. విండోస్ 8లో మోడ్రన్ అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయి? http://bit.ly/sriwin8class3
218. ప్రోగ్రాములు సెట్టింగులు విండోస్ 8లో ఎక్కడ? http://bit.ly/sriwin8class2
219. విండోస్ 8లో కొత్తగా వచ్చిన మార్పులేమిటి? http://bit.ly/sriwin8class1
220. డేటాబేస్ అంటే ఏమిటి? డేటా ఎలా సేవ్ అవుతుంది? http://bit.ly/sridatabase
221. Task Managerలో అదనపు ఆప్షన్లు వాడడం ఇలా.. http://bit.ly/sriwin8task
222. అనూ ఒరిజినల్ ఫాంట్లు చూడకపోతే ఇక్కడ చూడండి http://bit.ly/srianuoriginal
223. జాబ్ కోసం రంగురంగుల రెజ్యూమ్‌లు చేయడం ఇలా http://bit.ly/sriresume
224. విండోస్ Safe Modeలో ఏం జరుగుతుంది? http://bit.ly/srimode
225. Airtel, Aircelలలో 3G ఏది స్పీడ్‌గా ఉంది? http://bit.ly/sriera3G
226. టాబ్లెట్ కొనబోతున్నారా? ఇది ప్రయత్నించండి http://bit.ly/srisamsung
227. ఫోన్ సైలెంట్ మోడ్ వేరేచోటి నుండి ఇలా ఆన్ చేయండి http://bit.ly/srisilent
228. విండోస్ 8లో కొత్త డ్యూయల్ బూటింగ్ చూశారా? http://bit.ly/sriboot
229. లాప్టాప్లో చిన్న హార్డ్ డిస్క్ ఇలాగుంటుంది.. http://bit.ly/srilaphdd
230. నిద్ర సరిపోవట్లేదా? ఇది చాలా యూజ్‌ఫుల్.. http://bit.ly/srisleep
231. లాప్టాప్ keypadని దుమ్ము నుండి ఇలా కాపాడండి http://bit.ly/srilap
232. ఫొటోల్లో అవసరం లేని భాగాలు ఇలా తొలగించొచ్చు http://bit.ly/sriphocs6
233. విండోస్ 8 రిలీజ్ ప్రివ్యూని ఇన్స్టాల్ చేయడం తెలీదా? http://bit.ly/sriwin8
234. నెట్ లేకుండా Windows అప్డేట్ చేయడం ఇలా http://bit.ly/sriupdatewin
235. మీ మాటలే పాటలుగా మార్చుకోవాలా? http://bit.ly/srisongvoice
236. మీ మొహంతో ఫోన్‌ని unlock చేయొచ్చు తెలుసా? http://bit.ly/srifaceunlock
237. Samsung Galaxy Note అప్డేట్ ఇలా.. http://bit.ly/srinoteupdate
238. లాప్టాప్తో వచ్చే Free OSని పోగొట్టుకుంటారా? http://bit.ly/srifreeos
239. ఫేస్బుక్ application invitationలు విసిగిస్తున్నాయా? http://bit.ly/fbsri
240. వెబ్సైట్లు ఎలా వేగంగా లోడ్ అవుతాయి? http://bit.ly/srisites
241. చీటికీ మాటికీ Facebook ఇ-మెయిల్స్ వస్తున్నాయా? http://bit.ly/srifbalerts
242. iPhone 4Sలో బ్యాటరీ ఎక్కువ రావాలంటే.. http://bit.ly/sriapplebattery
243. ఆన్లైన్లో బిల్లులు కట్టడం సేఫేనా? http://bit.ly/onlinepayments
244. ఆడియో సిడిలు నేరుగా ఎందుకు కాపీ అవ్వవు? http://bit.ly/sricdcopy
245. మీ కంప్యూటర్ గురించి A to Z సమస్త సమాచారం ఇలా http://bit.ly/sripcdetails
246. 50 GB ఉచిత స్టోరేజ్ స్పేస్ ఇలా పొందండి http://bit.ly/50GBStorage
247. ఆన్లైన్లో కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలి? http://bit.ly/paypowerbill
248. ఒక కంప్యూటర్లో ఇన్స్టాల్ అయినవి వేరోచోటికి ఇలా http://bit.ly/moveapps
249. మీ పిసి వేగంగా పనిచేసేలా ఇలా ఏర్పాటు చేయండి http://bit.ly/srifinetune
250. భవిష్యత్‌లో ఫోన్లు ఎలాంటివి రాబోతున్నాయి? http://bit.ly/sriphones
251. ప్రింటింగ్ జరగకుండా ప్రింటర్లు ఎందుకు ఫెయిలవుతాయి? http://bit.ly/sriprinter
252. ఒకేసారి 40+ ఏంటీవైరస్లతో ఇలా స్కాన్ చేయండి http://bit.ly/sriantivirus
253. కంప్యూటర్ ఓవర్‌హీట్ అయి కాలిపోకుండా ఇలా.. http://bit.ly/sricpu
254. మీరు కొన్న ప్రోడక్టులకు manuals పోయాయా? http://bit.ly/sriguide
255. ఏపిల్ Mac కంప్యూటర్లు ఎలా ఉంటాయో చూస్తారా? http://bit.ly/sridharapple
256. మీ పిసి తక్కువ పవర్ వాడుకునేలా ఇలా చేయండి http://bit.ly/sripower
257. విండోస్‌లోని అన్ని సదుపాయాలూ ఒకేచోట లభ్యం http://bit.ly/sriwinopt
258. విండోస్ 7, 8లలో C, C++ ప్రోగ్రాములు ఇలా రాయండి http://bit.ly/sriCLang
259. మీ కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ వస్తోందా? కారణాలివి.. http://bit.ly/sriblue
260. Facebook, Twitterలో అడ్వాన్స్డ్గా మెసేజ్‌లు పెట్టడం http://bit.ly/sriFBupdates
261. ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లని ఇలా జాగ్రత్త చేసుకోండి http://bit.ly/srisafe
262. ఇక మీ కంప్యూటర్ స్పీడే స్పీడ్ ఇలా చేస్తే http://bit.ly/srispeedup
263. డబుల్ లేయర్ డివిడిల కెపాసిటీ తక్కువెందుకు? http://bit.ly/dvdfact
264. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ http://bit.ly/sridharsecret
265. మీ ఫైళ్లు కరప్ట్ అవుతున్నాయా? రీజన్స్ ఇవి.. http://bit.ly/sricera
266. మీ హార్డ్‌డిస్క్ ఎప్పుడైనా డెడ్ అయిపోవచ్చు.. http://bit.ly/sridatasafe
267. వచ్చే తరం మొబైల్ Galaxy Note చూడండి.. http://bit.ly/srinotereview
268. ఏపిల్ iPhone 4S ఎలాగుంటుందో నేరుగా చూస్తారా? http://bit.ly/sri4siphone
269. HPనుండి 5 వేలలో చవకైన నాణ్యమైన టాబ్లెట్ http://bit.ly/srihptouch
270. ఫొటోషాప్‌లో text effects సృష్టించడం ఇలా.. http://bit.ly/sriphototext
271. మీరు మొబైల్లో ఏం చేస్తుందీ తెలుస్తుందా? http://bit.ly/srimobilesafe
272. టైపింగ్ జెట్ స్పీడ్‌తో చేసేయండి ఇక.. http://bit.ly/srijetspeed
273. Mac ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు కావాలా? http://bit.ly/srimactelugu
274. ఇప్పటివరకూ విండోస్ ఇన్స్టలేషన్ తెలీదా? ఇలా.. http://bit.ly/sriwinsetup
275. మీ Facebook అప్డేట్లు SMS ద్వారా పొందాలా? http://bit.ly/fbsmssri
276. ఫేస్బుక్లో టైమ్‌లైన్ ప్రొఫైల్ సెట్ చేసుకోవడం ఇలా.. http://bit.ly/srifbtimeline
277. మీరు వాడుతున్న మందులు కరెక్టేనా? http://bit.ly/srimedicine
278. ఫోన్ పోయిందా? ఇలా వెదికి పట్టుకోండి.. http://bit.ly/sristolenphone
279. రూటర్ ద్వారా మీ నెట్‌ని ఫోన్కీ, పిసికి షేరింగ్ ఇలా.. http://bit.ly/srirouter
280. కొత్త డిజిటల్ కెమెరా కొనబోతున్నారా? ఇది చూడాల్సిందే http://bit.ly/sricamera
281. మీ స్వంతంగా వెబ్సైట్ సృష్టించుకోవాలంటే ఇలా చేయండి http://bit.ly/sriwebsite
282. కంప్యూటర్ని స్పీడ్ చేసే కొన్ని టిప్స్ ఇవి.. http://bit.ly/srispeedup1
283. వైరస్ల కన్నా రూట్కిట్లు చాలా ప్రమాదకరం తెలుసా? http://bit.ly/srirootkit
284. విండోస్‌కి ప్రతీసారీ పాస్వర్డ్ టైప్ చేసే పనిలేకుండా http://bit.ly/sriautologon
285. పొరబాటున డిలీట్ అయిన మేటర్ వెనక్కి వచ్చేలా http://bit.ly/sritextrecover
286. C లాంగ్వేజ్ ఎందుకు వాడతారు? ఏం సాధిస్తారు? http://bit.ly/sriwhyc
287. మీ pen drive ఎంత స్పీడ్దో టెస్ట్ చేసుకుంటారా? http://bit.ly/sritestpen
288. పాటలు కూడా వినగలిగే బ్లూటూత్ హెడ్సెట్ ఇలా http://bit.ly/sribluetooth
289. పిసి లోపల దుమ్ము ఇలా జాగ్రత్తగా దులపాలి http://bit.ly/sripcclean
290. కంప్యూటర్లోని BIOS సెట్టింగులు ఎంత యూజ్ఫుల్లో.. http://bit.ly/sribios
291. వద్దనుకున్న వెబ్సైట్లని బ్లాక్ చేయడం ఇలా.. http://bit.ly/sriwebblock
292. ఫొటోషాప్ వాడుతున్నారా? ఇవి మీకు తెలుసా? http://bit.ly/sriphototips
293. మీ పెన్‌డ్రైవ్‌తో పిసిని స్పీడ్ చేయొచ్చని గ్రహించండి.. http://bit.ly/sripenspeed
294. విండోస్‌లో ఫైల్ పేర్లు బ్లూ కలర్లో ఎందుకు కన్పిస్తాయి http://bit.ly/sribluecolor
295. మీ ఫేస్బుక్ అకౌంట్‌ని ఇలా రక్షించుకోండి http://bit.ly/fbsafeguard
296. మీ సెల్ఫోన్లోనూ తెలుగు టైప్ చేయొచ్చు ఇలా.. http://bit.ly/sricelltelugu
297. ఇలా చేస్తే ఇక మీకు వైరస్ల బాధే ఉండదు http://bit.ly/srigoodbyevirus
298. Gmail ఐడిలు హ్యాక్ అవకుండా ఇలా జాగ్రత్త పడండి.. http://bit.ly/gmailcare
299. Wordలో Format Painter వల్ల ఎంత ఉపయోగమో.. http://bit.ly/sriwordtips
300. మొండి వైరస్‌లను బూటింగ్‌లో తీసేయడం ఇలా http://bit.ly/sribootvirus
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి