28, డిసెంబర్ 2013, శనివారం

మీ Heart Rate ఎంత ఉందో కరెక్ట్‌గా మీ ఫోన్ ద్వారా ఇలా తెలుసుకోండి... Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E
మీరు వెచ్చించవలసిన సమయం: 1.49 Secs
సాధారణంగా Oximeters అనే పరికరాల ద్వారా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందన్నది పరీక్షిస్తుంటారు. వాటిలో వాడబడే టెక్నాలజీనే వాడబడుతూ ఎలాంటి ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్ లేకుండా మీ ఫోన్ ద్వారా మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో అంచనా వేసే ఓ టెక్నిక్‌ని ఈ వీడియోలో పరిచయం చేయడం జరిగింది.
మీ దగ్గర ఉన్న ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌తో అయినా మీ heart rateని క్షణాల్లో తెలుసుకోవచ్చు దీని ద్వారా!
సహజంగా heart rate అనేది మనం కొలిచే సమయానికి చేసిన ఫిజికల్ ఏక్టివిటీని బట్టి, ఎమోషన్లని బట్టి, మనం ఏవైనా మందులు వాడుతుంటే వాటిని బట్టి మారుతూ ఉంటుంది. 60 నుండి 100 మధ్య ఉంటే ఎలాంటి ప్రమాదమూ లేనట్లే.
సో మీ heart rate ఎంత ఉందో వెంటనే ఛెక్ చేసుకోండి ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా!
గమనిక: మొబైల్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: