18, మార్చి 2015, బుధవారం

Windows 10 Final ఎప్పుడు రిలీజవబోతోంది? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wgWv9Yr-OjE

ఎప్పుడెప్పులా అని Windows 10 Final వెర్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియోలో ఓ అఫీషియల్ Final Version రిలీజ్ అనౌన్స్‌మెంట్ చూపిస్తున్నాను. సో మీరే చూడండి. ఇప్పటికే Win 7, Win 8లు వాడుతుంటే Win 10కి వెంటనే రెడీ అయిపొండి.

గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wgWv9Yr-OjE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu