వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ix6DpKb1Qj8
మీ మార్కుల మెమోలూ, ఓటర్ ఐడిలు, పాన్ కార్డుల వంటి డాక్యుమెంట్లు అన్నింటినీ Gmail, Google డ్రైవ్ వంటి వాటిలో స్టోర్ చేసుకుంటున్నారా? ఎక్కడో US సర్వర్లలో ఉండే ఆ డేటా విదేశీ నిఘా ఏజెన్సీల కళ్ల పడకుండానో, హ్యాకర్ల బారిన పడకుండానో ఉండాలంటే భారత ప్రభుత్వం ప్రతీ సిటిజెన్‌కీ అందిస్తున్న డిజిటల్ లాకర్ సదుపాయం వాడుకోవచ్చు.
దీని ద్వారా ఇకపై ఎవరైనా అడ్రస్ ప్రూఫ్‌ల లాంటివి అడిగినప్పుడు వాటిని జిరాక్స్ తీయాల్సిన పని కూడా లేదు, ఆ డిజిటల్ లాకర్‌లో ఉన్న ఫైల్‌ని ఆ డిపార్ట్‌మెంట్‌కి పంపిస్తే సరిపోతుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ డిజిటల్ లాకర్ ఎలా వాడాలో ఈ వీడియోలో చూద్దాం.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ix6DpKb1Qj8
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి