16, మార్చి 2015, సోమవారం

Facebook కొత్త రూల్స్ ఇవి! Must Watch & Sharec

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wdlWkNpAsFA

తెలిసీ తెలియక ఫేస్‌బుక్‌ని ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారా.. అయితే Facebook తాజాగా update చేసిన రూల్స్ ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో ఒక్కసారి అర్థం చేసుకోండి. లేదంటే మీ ప్రొఫైళ్లు, పేజీలు, గ్రూపులూ సస్పెండ్ చెయ్యబడతాయి.

రూల్స్‌కి విరుద్ధంగా ఉన్న ప్రొఫైళ్లు, పోస్టులు, పేజీలు, గ్రూపులను ఎలా రిపోర్ట్ చెయ్యాలో కూడా ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wdlWkNpAsFA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: