26, మార్చి 2015, గురువారం

Cloud Storageలో సరికొత్త విప్లవం.. (Amazon సరికొత్త ప్లాన్) - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7GGSOD4Ekog

Google Drive, Dropbox వంటి వాటిని తనదన్నేలా ప్రముఖ వెబ్ సైట్ Amazon సరికొత్త cloud storage ప్లాన్‌ని ఈరోజు ప్రకటించింది. ఇక ఇది ఉంటే మీకు కంప్యూటర్‌తో పనే లేదు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7GGSOD4Ekog

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: