వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=USrNH9crMqA
పెన్‌డ్రైవ్‌ల ద్వారా కుప్పలు తెప్పలుగా వైరస్‌లు వచ్చి పడుతుంటాయి...
ఫ్రెండ్ కంప్యూటర్ నుండి స్టడీ మెటీరియల్ కాపీ చేసుకుందామనో.. ఇంటర్నెట్ సెంటర్‌లో సిస్టమ్‌కో పెన్‌డ్రైవ్‌ని గుచ్చడం ఆలస్యం ప్రమాదకరమైన వైరస్‌లు ఎక్కేస్తుంటాయి.
అందుకే చాలామంది పెన్‌డ్రైవ్ వాడాలంటేనే భయపడుతుంటారు.. కానీ వాడక తప్పని పరిస్థితి.
పెన్‌డ్రైవ్ వైరస్‌ల మూలంగా Folder Options, Task Manager వంటివి పనిచెయ్యవు. విండోస్‌లో అతి ముఖ్యమైన ఇతర అంశాలూ పనిచేయడం నిలిచిపోతాయి.
అలాంటి అన్ని సమస్యలనూ ఓ చిన్న సొల్యూషన్‌తో ఎలా పరిష్కరించుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: అనునిత్యం పెన్‌డ్రైవ్‌లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=USrNH9crMqA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి