వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=71PM3F-bAQM
మీ ఫ్రెండ్స్‌తో కూర్చుని స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ ఏదీ రాకపోయినా, ఏదో కాల్ వచ్చినట్లో, sms వచ్చినట్లో మీ ఫ్రెండ్స్‌ని నమ్మించాలనుకుంటే ఈ వీడియోలోని చిన్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.
మీరు సెట్ చేసిన టైమ్‌కి మీకు ఆటోమేటిక్‌గా కాల్ వస్తుంది, దాన్ని మీరు answer చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వొచ్చు.. స్క్రీన్‌పై నిముషాలూ, కాల్ లైన్‌లో ఉన్నదీ కూడా డిస్‌ప్లే అవుతుంది.
అలాగే మీకు వచ్చిన fake కాల్స్, smsల వివరాలూ మీ ఫోన్‌లో రిజిస్టర్ అవుతాయి. జస్ట్ ఫ్రెండ్స్‌ని ఆటపట్టించడానికి ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. ఎలా పనిచేస్తోందో మీరే చూడండి.
గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=71PM3F-bAQM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి