19, మే 2014, సోమవారం

వేస్ట్ టూల్‌బార్లూ, సిస్టమ్ స్లో చేసే వాటిని ఆటోమేటిక్‌గా అడ్డుకోవడం ఇలా... Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Bok1ydaMXJg

మీరు వెచ్చించవలసిన సమయం: 1.53 Secs

నెట్ నుండి మనం రకరకాల సాఫ్ట్‌వేర్లని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసేటప్పుుడు మనం గమనించకుండానే Ask Bar, Yahoo Bar వంటి రకరకాల పనికిమాలిన టూల్‌బార్లూ, సిస్టమ్‌ని క్లీన్ చేస్తామని చెప్పి మరింత స్లో చేసే అవాంఛిత ప్రోగ్రాములూ వస్తుంటాయి.

చాలామందికి గుడ్డిగా Next Next క్లిక్ చేస్తూ గుడ్డిగా సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసే అలవాటు ఉంటుంది.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే.. ఇకపై మీరు అలా blindగా ముందుకు వెళ్లిపోయినా.. ఎలాంటి పనికిమాలిన toolbars ఇన్‌స్టాల్ అవకుండా కంప్యూటర్ సేఫ్‌గా ఉంటుంది.

చాలామంది పిసి యూజర్లు దీని వల్ల బాధలు పడుతూ ఉంటారు. సో ఈ వీడియోతో పూర్తిగా ఆ బాధలు తీరిపోతాయి.

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Bok1ydaMXJg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

కామెంట్‌లు లేవు: