9, మే 2014, శుక్రవారం

ఫోన్‌ కాల్ వచ్చి మీ ఫోన్ స్క్రీన్‌లో మీరు చేస్తున్న పని మొత్తాన్నీ disturb చేస్తోందా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VAiOFK8HV5g

మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs

మీరు సీరియస్‌గా ఫోన్లో గేమ్స్, సినిమాలూ, మెయిల్స్, నెట్ వాడుతూంటే మధ్యలో ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి స్క్రీన్ మొత్తం ఆక్రమించేసి చిరాకు తెప్పిస్తోందా?

చాలామంది ఆ కాల్ అప్పటికప్పుడు answer చేసే ఉద్దేశం లేకపోయినా మళ్లీ cut చేస్తే బాగుండదు అని రింగ్స్ అన్నీ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా వెయిట్ చేసి మళ్లీ నెట్ వాడుకునే పనిలో పడిపోతుంటారు.

ఇంత ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా ఒకవేళ మీకు ఫోన్ కాల్ వచ్చినా స్క్రీన్‌పై అప్పటివరకూ మీరు చేస్తున్న పనులు అలాగే చేసుకుంటూ మరో పక్క call అటెండ్ లేదా, reject లేదా ignore చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలని ఉందా?

అయితే ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే. మీరు చేస్తున్న పనులకు ఏమాత్రం disturb అవకుండా మీరు కాల్స్ హ్యాండిల్ చేయొచ్చు ఈ టెక్నిక్ ద్వారా!!

గమనిక: సెల్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VAiOFK8HV5g

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: