4, మే 2014, ఆదివారం

కస్టమర్ కేర్ IVRSలో వెయిట్ చేయడం చిరాకుగా ఉందా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=eLkRsOfqQKw

వివిధ కంపెనీల కస్టమర్ కేర్‌కి కాల్ చెయ్యాలంటే IVRS సిసమ్‌లో మనకు కావలసిన ఆప్షన్ వచ్చే వరకూ వెయిట్ చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది.

అలా కాకుండా మనకు దేని గురించి సమాచారం కావాలో సరిగ్గా ఆ మెనూ వద్దకు నేరుగా వెళ్లగలిగితే బాగుంటుంది కదా..

ఇలాంటి సౌలభ్యం కోసమే మీరు కోరుకుంటూ ఉంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. BSNL, Idea, Tata Docomo వంటి సెల్‌ఫోన్ కంపెనీలు, SBI, ICICII, Canera Bank, Flipkart, JustDial, Nokia, Redbus వంటి అనేక కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్లకి కాల్ చేసినప్పుడు మనకు కావలసిన ఆప్షన్‌కి నేరుగా వెళ్లడం ఎలాగో ఈ వీడియోలో చూడండి..

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=eLkRsOfqQKw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

3, మే 2014, శనివారం

ఫేస్‌బుక్ ఆల్బమ్ కవర్‌గా మీకు నచ్చిన ఫొటో ఇలా సెట్ చేసుకోండి? ...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=uxhQXVT5we8

మీ Facebook ప్రొఫైల్‌లోకి పలు ఫొటోలను అప్‌లోడ్ చేసి ఆల్బమ్‌గా సేవ్ చేసుకున్నప్పుడు ఆ ఆల్బమ్‌లోని మొదటి ఫొటో డీఫాల్ట్‌గా కవర్ ఫొటోగా సెట్ అయిపోతుంది.

మన ఫ్రెండ్స్ మన ఆల్బమ్‌లన్నీ చూసేటప్పుడు కవర్ ఫొటోగా కన్పించే ఫొటో వారిని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి కవర్ ఫొటోగా అంత గొప్పగా లేని ఫొటో ఉంటే బాగుండదు కదా..

ఈ నేపధ్యంలో మీకు నచ్చిన ఫొటోని ఆ ఆల్బమ్ కవర్ ఫొటోగా ఎంత ఈజీగా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=uxhQXVT5we8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

1, మే 2014, గురువారం

ఫ్రెండ్స్‌ని ఆటపట్టించడానికి Fake కాల్స్, SMSలు ఇలా సృష్టించొచ్చు...Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=71PM3F-bAQM

మీ ఫ్రెండ్స్‌తో కూర్చుని స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ ఏదీ రాకపోయినా, ఏదో కాల్ వచ్చినట్లో, sms వచ్చినట్లో మీ ఫ్రెండ్స్‌ని నమ్మించాలనుకుంటే ఈ వీడియోలోని చిన్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.

మీరు సెట్ చేసిన టైమ్‌కి మీకు ఆటోమేటిక్‌‌గా కాల్ వస్తుంది, దాన్ని మీరు answer చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వొచ్చు.. స్క్రీన్‌పై నిముషాలూ, కాల్ లైన్‌లో ఉన్నదీ కూడా డిస్‌ప్లే అవుతుంది.

అలాగే మీకు వచ్చిన fake కాల్స్, smsల వివరాలూ మీ ఫోన్‌లో రిజిస్టర్ అవుతాయి. జస్ట్ ఫ్రెండ్స్‌ని ఆటపట్టించడానికి ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. ఎలా పనిచేస్తోందో మీరే చూడండి.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=71PM3F-bAQM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu