వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybT2H8sboz8
Facebook, Whatsappలలో ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసుకోవడమే ఇంటర్నెట్ అని భావిస్తున్నారా? అయితే రాబోయే 5-15 ఏళ్లలో ఇంటర్నెట్ స్వరూపమే మారిపోబోతోంది. మనం ఊహించనంత లోతుగా మన జీవితాల్లోకి ఇంటర్నెట్ చొచ్చుకు రాబోతోంది. Internet Of Things (IOT) అనే పదం ఈ మధ్య చాలామంది వింటూనే ఉంటారు. అయితే అదేంటో తెలీట్లేదా.. మన జీవితాలన్ని ఇక IOTతోనే ముడిపడబోతున్నాయి. అదెలాగో ఈ వీడియోలో మీరే చూడండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybT2H8sboz8
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి