వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TiQH8sTrjiw
ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లేటప్పుడు కావలసిన trainలో బెర్త్‌లు ఉన్నాయో లేదో ఛెక్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఒకసారికి కేవలం కొన్ని రోజుల వివరాలే కన్పిస్తుంటాయి.
అలాకాకుండా మీరు కోరుకున్న ఊరి నుండి కోరుకున్న ఊరికి, కోరుకున్న ట్రైన్‌లో రాబోయే 4 నెలల కాలంలో ఏయే క్లాసులో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో 20 సెకండ్ల లోపు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో డెమోలో చూపించినట్లు చేయండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TiQH8sTrjiw
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి