వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yD3LiQ3Jo5E
సెల్‌ఫోన్‌లో ఉండే Google Voice Search ద్వారా మీరు ఏం మాట్లాడినా, ఏమైనా వెదికినా వాటన్నింటినీ Google జాగ్రత్తగా భద్రపరుస్తుంటుంది. గతంలో మీరు మాట్లాడిన వాటిని తర్వాత ఎప్పుడైనా వినాలన్నా, వాటిలో అవసరం లేనివి డిలీట్ చెయ్యాలన్నా ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే సరిపోతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yD3LiQ3Jo5E
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి