26, ఫిబ్రవరి 2015, గురువారం

మీ ఫోన్‌లో క్వాలిటీ లేని ఫొటోలు ఈజీగా ఇలా గుర్తించి డిలీట్ చేసుకోండి.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VuoZbUlwyHg

మనం ఫోన్ కెమెరా ద్వారా ఫొటోలు తీసేటప్పుడు కొన్ని లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల డార్క్‌గానూ, చేతుల్ని షేక్ చెయ్యడం వల్ల కొన్ని బ్లర్‌గానూ వస్తుంటాయి కదా.. అలాంటి ఫొటోల వల్ల ఫోన్‌లోని స్పేస్ వేస్ట్ అవుతుంటుంది.

ఇలాంటి క్వాలిటీ లేని bad ఫొటోల్ని కష్టపడి మనకు మనం వెదకాల్సిన పని లేకుండా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ ఫొటోలు ఆటోమేటిక్‌గా గుర్తించబడి మనం కోరినట్లు డిలీట్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. సో మీరూ మీ ఫోన్‌లో ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VuoZbUlwyHg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: