24, ఫిబ్రవరి 2015, మంగళవారం

మెసెంజర్ అవసరం లేకుండా Facebookలోనే నేరుగా ఛాట్ చేసుకోవడం ఇలా - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LFhkTxwkQlE

Facebookలో ఫ్రెండ్స్‌తో ఛాట్ చెయ్యాలంటే తప్పనిసరిగా మెసెంజర్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. విడిగా మనం రెగ్యులర్‌గా వాడే Facebook అప్లికేషన్‌లోనే ఛాటింగ్ కూడా చేసుకోగలిగితే 2 అప్లికేషన్ల కోసం ఫోన్ మెమరీ వేస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు కదా...?

సో Facebook మొబైల్ అప్లికేషన్‌లోనే ఛాటింగ్ సదుపాయం కూడా పొందాలంటే ఈ వీడియోలో నేను చూపించినట్లు చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LFhkTxwkQlE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu