3, డిసెంబర్ 2014, బుధవారం

రైల్వే ప్రయాణీలకులందరికీ ఉపయోగపడే "తధాస్థ్" అప్లికేషన్ రివ్యూ - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z1F99UnkG5I

నిన్న దక్షిణ మధ్య రైల్వే ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం తధాస్థ్ పేరుతో ఓ అప్లికేషన్‌ని విడుదల చేసింది. ఏ ట్రైన్ ఏ ప్లాట్ ఫాం మీదకు వస్తుందో మనం స్టేషన్‌కి వెళ్లే వరకూ తప్పించి తెలియదు కదా..

బంధువులు గానీ, ఫ్రెండ్స్ గానీ వేరే ఊళ్ల నుండి వస్తున్నప్పుడు వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లి.. అక్కడ displayలో ఏ platformలో మనకు కావలసిన ట్రైన్ వస్తుందో వెదికి వెళ్లడం కష్టంగా భావించే వాళ్లకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను, చూసేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z1F99UnkG5I

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: