వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3WlP0WzP9XA
ట్రెయిన్, బస్ జర్నీస్ చేసే వాళ్లు ఎక్కడ తమ ఊరు వచ్చేస్తుందోనని సరిగ్గా నిద్ర కూడా పోరు. ఒకవేళ పోయినా ఓ గంట ముందే అలారమ్ పెట్టుకుంటారు. ఇంత రిస్క్ పడాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే మీరు హాయిగా నిద్రపోవచ్చు.. మీరు ఎంచుకున్న ఊరు రాగానే, మీ స్టేషన్‌కి ముందున్న ఊరు రాగానే దానంతట అదే అలారమ్ మోగేలా సెట్ చేసుకోవచ్చు.
ట్రెయిన్ లేట్ అయినా ఫర్లేదు.. మీరు సెట్ చేసుకున్న ఊరు వచ్చేవరకూ అస్సలు మీ నిద్రకు ఎలాంటి భంగం కలగదు. హాపీగా రిలాక్స్ కావచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3WlP0WzP9XA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి