4, డిసెంబర్ 2014, గురువారం

Facebook, WhatsAppల వల్ల ప్రతీరోజూ కరెక్ట్‌గా ఎంత టైమ్ వేస్ట్ అవుతోందో ట్రాక్ చేసుకోవాలా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=GZNL9y_M_ZE

ఏదో notification రాగానే మనం Facebookకి వస్తాం, అంతలో news feedలో ఏదో ఆకర్షిస్తుంది. అలా scroll చేసుకుంటూ వెళ్తూ చాలా సమయం గడిపేస్తుంటాం.

అలాగే WhatApp, Google+, Twitter, WeChat వంటివి కూడా అంతే. ఓసారి వాటిని ఓపెన్ చేస్తే మళ్లీ ఎంతసేపటికి బయటకు వస్తామో మనకే తెలీదు. ఈ నేపధ్యంలో ప్రతీరోజూ ఒక్కో సోషల్ నెట్‌‌వర్కింగ్ అప్లికేషన్ మీద ఎంత టైమ్ వేస్ట్ అవుతోందో తెలుసుకోగలిగితే బాగుంటుంది కదా? తద్వారా కొంత టైమ్ తగ్గించుకుని ఇతర పనులు చేసుకోవచ్చు కదా?

ఇలా ఒక్కో సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్ మీద ఎంత టైమ్ గడుపుతున్నారో ఓ రిపోర్ట్‌లా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=GZNL9y_M_ZE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: